Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మెట్టు దిగనంటున్న అరవింద్ స్వామీ

మెట్టు దిగనంటున్న అరవింద్ స్వామీ

  • January 2, 2017 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెట్టు దిగనంటున్న అరవింద్ స్వామీ

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభ కలిగిన నటీనటులున్నారు. కానీ మన డైరక్టర్లు, నిర్మాతలు ఇతర భాషా నటులను పరిచయం చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అలా వారు నటించిన సినిమాలు హిట్ అవుతుండడంతో సదరు నటీనటులు ఫోజులు కొడుతున్నారు. ఆ జాబితాలో ప్రస్తుతం అరవింద్ స్వామీ చేరారు.  ఈ తమిళ నటుడు తెలుగులో తొలి సారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ సినిమాలో విలన్ గా నటించారు. ఆయన నటన చిత్ర విజయానికి దోహదం చేసింది. దీంతో అరవింద్ స్వామికి కోలీవుడ్, టాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్లు వెల్లువెత్తాయి.

ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి స్వామి మైండ్ గేమ్ ఆడుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు. అతన్ని సంప్రదించిన తెలుగు నిర్మాతలతో తాను తెలుగు సినిమాలు చేయనని డైరక్ట్ గా చెబుతూ .. తన మేనేజర్ ద్వారా ఎక్కువ మొత్తం పారితోషికం ఇస్తే నటిస్తారనే సమాచారం చేరవేయిస్తున్నారని  అందరూ చెప్పుకుంటున్నారు. సరే కోటి  రూపాయులైనా ఇవ్వడానికి సిద్ధపడ్డ నిర్మాతలకు అరవింద్ స్వామి మేనేజర్ చెప్పిన రెమ్యునరేషన్ విని గుండె పగిలిపోతోంది. ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సినిమా కే ఇంత ఫోజు కొడుతున్న తమిళనటుడుని చూసి అందరూ “కొంచెం తగ్గితే మంచిది” అంటూ సలహా ఇస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swamy
  • #Dhruva Movie
  • #Mahesh Babu
  • #Ram Charan
  • #Thani Oruvan

Also Read

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

trending news

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

2 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

3 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

3 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

4 hours ago
Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

6 hours ago

latest news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

11 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

12 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

13 hours ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version