Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » హీరోల వయసుతో నాకేం సంబంధం.. యంగ్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

హీరోల వయసుతో నాకేం సంబంధం.. యంగ్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • December 22, 2025 / 01:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోల వయసుతో నాకేం సంబంధం.. యంగ్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

హీరో – హీరోయిన్‌ మధ్య ఏజ్‌ గ్యాప్‌ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. అయితే ఆ ఏజ్‌ గ్యాప్‌ కాంబినేషన్లు మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే పాత హీరో అయినా కొత్త హీరోయిన్‌తో కాంబినేషన్‌ కుదిర్చి కొత్తదనం తీసుకొచ్చే పనిలో ఉన్నారు మన దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో సీనియర్‌ హీరోల సరసన కొత్త హీరోయిన్లు మనకు కనిపిస్తున్నారు, మెప్పిస్తున్నారు కూడా. ఇలాంటి ఏజ్‌ గ్యాప్‌ కాంబినేషన్లు వచ్చి మంచి విజయాలు కూడా అందుకున్నాయి.

Ashika Ranganath

ఇలాంటి సినిమాలు చేయడంలో హీరోయిన్ల డెసిషన్‌ మేకింగ్‌ కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఒకసారి ఏజ్‌ ఎక్కువగా ఉన్న హీరోతో సినిమా చేస్తే ఆ తర్వాత దాదాపు అన్ని సినిమాల్లో అలాంటి పాత్రలే వస్తాయి. అయితే ఈ భయాలేవీ లేకుండా సినిమాలను ఓకే చేసుకొని ముందుకు సాగుతోంది ఆషికా రంగనాథ్‌. ‘నా సామిరంగ’ సినిమాతో పెద్ద హీరో సరసన నటించిన ఆషికా.. ఆ తర్వాత ‘విశ్వంభర’ సినిమాలో చిరంజీవికి పెయిర్‌ అయింది. ఆ తర్వాత ఇప్పుడు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా చేసింది.

దీంతో, హీరో – హీరోయిన్ల మధ్య ఏజ్‌ గ్యాప్‌ కాన్సెప్ట్‌ గురించి సరైన ఆన్సర్‌ ఆమెనే ఇవ్వగలదు అని చెప్పొచ్చు. అందుకే ఆమె దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే.. ఆసక్తికరమైన ఆన్సర్‌ ఇచ్చింది. తనకు హీరోల వయసుతో సంబంధం లేదని, సినిమాలో తన పాత్ర మాత్రమే చూస్తానని చెప్పింది. క్యారెక్టర్ నచ్చితే, హీరో వయసును పట్టించుకోనని క్లారిటీ ఇచ్చేసింది. నటిగా తెరపై నా పాత్ర ఎంత బాగుందనేది మాత్రమే నేను చూస్తానని ఫుల్‌ క్లారిటీగా ఉంది.

అంతేకాదు అంత పెద్ద నటులతో కలిసి పనిచేస్తే వాళ్ల అనుభవం నుండి మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చు అని అంటోంది. ఆ లెక్కన వయసు అనేది ప్రామాణికం కాదు అని చెప్పినట్లే. మరి యంగ్ హీరో సినిమాలు అని అడిగిగా.. యంగ్ అయినా, సీనియర్ అయినా మన పాత్ర బాగుందా లేదా అనేది చూసుకుంటానని తేల్చేసింది.

ఆ ఇద్దరూ పొంగల్‌కి రాకపోతేనే బెటర్‌.. వస్తే థియేటర్లు దొరకడం కష్టం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashika Ranganath
  • #Bhartha Mahasayulaku Wignyapthi
  • #RaviTeja

Also Read

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

related news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

trending news

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

4 mins ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

10 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

10 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago

latest news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

13 mins ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

2 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

3 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

3 hours ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version