Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Collections » AVAK Movie Collections: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఎంత రాబట్టాలంటే..!

AVAK Movie Collections: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఎంత రాబట్టాలంటే..!

  • May 10, 2022 / 10:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AVAK Movie Collections: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఎంత రాబట్టాలంటే..!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6న విడుదల అయ్యింది. ఓ పాట హిట్ అవ్వడం, ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడం.. వీటన్నిటికీ తోడు ఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో హీరో విశ్వక్ సేన్, ఓ యాంకర్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం.. దాని వల్ల ఏర్పడిన కాంట్రవర్సీ వల్ల ఈ మూవీకి బాగా పబ్లిసిటీ జరిగింది. అల్లం అర్జున్ ప్రసాద్ అనే పాత్రలో విశ్వక్ సేన్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు. 33 ఏళ్ళు వచ్చినా పెళ్లి కానీ యువకుడిలా అతను కనిపిస్తున్నాడు. రుక్సర్ ధిల్లాన్ అతనికి జోడీగా నటిస్తోంది. మొదటి షోతోనే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ నమోదైంది. ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకుంది.

సోమవారం రోజున కూడా డీసెంట్ అనిపించింది.ఒకసారి ఆ కలెక్షన్ల విషయాలను గమనిస్తే :

నైజాం 1.40 cr
సీడెడ్ 0.35 cr
ఉత్తరాంధ్ర 0.27 cr
ఈస్ట్ 0.17 cr
వెస్ట్ 0.16 cr
గుంటూరు 0.18 cr
కృష్ణా 0.23 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
ఓవర్సీస్ 0.27 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.28 cr

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి రూ.5.96 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో 4 రోజులు పూర్తయ్యేసరికి రూ.3.28 కోట్ల షేర్ ను రాబట్టింది. చెప్పుకోవడానికి ఈ కలెక్షన్లు బాగా ఎక్కువే..!కానీ పోటీగా సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఈ మూవీకి ఎక్కువ థియేటర్లు దక్కలేదు. అయినప్పటికీ ఈ మూవీ బుకింగ్స్ పర్వాలేదు అనిపించాయి. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.72 కోట్లు షేర్ ను రాబట్టాలి.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashoka Vanamlo Arjuna Kalyanam Movie
  • #Vishwak Sen

Also Read

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

related news

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

trending news

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

4 mins ago
సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

1 hour ago
Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

2 hours ago
Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

3 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

3 hours ago

latest news

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

52 mins ago
Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

1 hour ago
హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

1 hour ago
Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

1 hour ago
చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version