Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » నెటిజన్ అడిగిన ప్రశ్నకి బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ రిప్లై!

నెటిజన్ అడిగిన ప్రశ్నకి బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ రిప్లై!

  • March 2, 2021 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెటిజన్ అడిగిన ప్రశ్నకి బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ రిప్లై!

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అషురెడ్డి.. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పేరుని తన శరీరంపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. తాజాగా ఈ బ్యూటీ తను ఎంతగానో ఆరాధించే పవన్ ని కలిసింది. ఇద్దరూ ఒకే చోట షూటింగ్ చేస్తుండడంతో వెంటనే పవన్ కళ్యాణ్ ని కలవడానికి అతడి సెట్ లోకి వెళ్లింది. ఈ సందర్భంగా పవన్ తో తీసుకున్న ఫోటోని షేర్ చేసిన అషు.. దాదాపు రెండు గంటల పాటు పవన్ తో మాట్లాడానని.. ఎంతో సంతోషంగా అనిపించిందని.. తిరిగి వెళ్లేప్పుడు ఓ స్వీట్ లెటర్ కూడా ఇచ్చారని చెప్పింది.

మీరు ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ అంటూ పవన్ ని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టింది. ఈ అవకాశాన్ని కల్పించిన దర్శకుడు క్రిష్ కి కృతజ్ఞతలు చెప్పింది. పవన్ కళ్యాణ్ తనకి రాసిచ్చిన లెటర్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకి అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. మరోపక్క కొందరు అషురెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ నుండి అషుకి ఊహించని ప్రశ్న ఎదురైంది.

‘ఒకవేళ పవన్ కళ్యాణ్ మీకు నాల్గో భార్యగా ఉండే అవకాశం ఇస్తే.. ఒప్పుకుంటారా..?’ అని ప్రశ్నించగా.. దానికి అషు తప్పకుండా ఓకే చెబుతానంటూ బదులిచ్చింది. అషు ఇచ్చిన సమాధానంతో షాక్ తిన్న నెటిజన్లు.. ఈ కామెంట్స్ ను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకట్రెండు సినిమాల్లో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashu Reddy
  • #pawan kalyan
  • #Poerstar Pawan Kalyan
  • #pspk

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version