Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రైవేట్ పార్ట్ పై పవన్ టాటూ వేయించుకున్న నటి..!

ప్రైవేట్ పార్ట్ పై పవన్ టాటూ వేయించుకున్న నటి..!

  • February 10, 2020 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రైవేట్ పార్ట్ పై పవన్ టాటూ వేయించుకున్న నటి..!

2018 లో వచ్చిన నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది ఆషూ రెడ్డి. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, నితిన్ కలిసి నిర్మించగా ‘రౌడీ ఫెలో’ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ మేఘా ఆకాష్ ఫ్రెండ్ పాత్ర పోషించింది అషూ రెడ్డి. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో.. అషూ రెడ్డికి అవకాశాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ బ్యూటీ టిక్ టాక్ లతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది. జూనియర్ సమంత అంటూ ఈమెను సోషల్ మీడియాలో తెగ పొగిడేవారు.

Ashu Reddy With Pawan Kalyan Tattoo1

ఇదే టైములో ఈమెకు ‘బిగ్ బాస్3’ ఆఫర్ వచ్చింది. అయితే ఈమెను చూసిన నెటిజన్లు అంతా షాక్ కు గురయ్యారు. టిక్ టాక్ వీడియోల్లో ఎంతో సన్నగా కనిపించిన ఈ బ్యూటీ సడెన్ గా ఎంతో లావుగా కనిపించేసరికి వారు అలా షాక్ కు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ఈమె పవన్ కళ్యాణ్ కు పెద్ద వీరాభిమాని. ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కు.. పవన్ కళ్యాణ్ అభిమానులకి వివాదాలు జరుగుతున్న టైములో అషూ రెడ్డి తన ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేయించుకుని దానిని బయట పెట్టింది. ‘నేను పవన్ టాటూ వేయించుకుంటే.. ఆయనకీ నాకు ఎఫైర్ ఉన్నట్టా?’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఈమెకు పవన్ అభిమానుల నుండీ మద్దతు లభించింది. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ టాటూ చూపిస్తూ హాట్ ఫోటో షూట్ చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1

Ashu Reddy Latest Photoshoot Still1

2

Ashu Reddy Latest Photoshoot Still2

3

Ashu Reddy Latest Photoshoot Still3

4

Ashu Reddy Latest Photoshoot Still4

5

Ashu Reddy Latest Photoshoot Still5

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ashu Reddy
  • #Actress Ashu Reddy
  • #Ashu
  • #Ashu Reddy
  • #Bigg Boss 3

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version