Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మొత్తానికి పవన్ సినిమాని చెడగొట్టారుగా..!

మొత్తానికి పవన్ సినిమాని చెడగొట్టారుగా..!

  • February 1, 2019 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మొత్తానికి పవన్ సినిమాని చెడగొట్టారుగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’. ఈ చిత్రం అప్పటి వరకూ ఉన్న ‘మగధీర’ రికార్డులని బ్రేక్ చేసింది. ఈ చిత్రం రిలీజ్ కి ముందు పైరసీకి గురయ్యింది. దీంతో ఈ చిత్ర నిర్మాతల పరిస్థితి ఏంటా అని అందరు ఆందోళన చెందారు. కానీ పవర్ స్టార్ పవన కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని కన్నడ లో రీమేక్ చేసారు. ‘ఈగ’ విలన్ కిచ్చ సుదీప్ హీరోగా చేసాడు. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక తమిళ్ లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు. శింబు హీరోగా రూపొందిన ఈ చిత్రం ‘వంత రాజవాతాన్ వరువెన్’ అనే పేరుతో తెరకెక్కింది.

  • సిద్ధార్థ్ మీద కమల్ కు కోపం పోలేదా 
  • నాగార్జున సరసన పాయల్ రాజ్ పుత్..?
  • ‘స్నేహం వేరు.. పార్టీ వేరు’… పవన్ కళ్యాణ్ పై అలీ సంచలన కామెంట్లు..!

సుందర్ సి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఇటీవల విడుదలయ్యి ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఈ రీమేక్ కి ఏ మాత్రం మార్పులు చేయకపోగా హీరోయిజం ఎలివేటే చేయడంలో అతి ఎక్కువయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఉన్న నటీనటుల పాత్రల్ని కూడా సరైన తీరులో ప్రెజెంట్ చేయకపోవడం ఈ చిత్ర అవుట్ పుట్ మీద దెబ్బకొట్టింది. ఇక హిప్ హాప్ తమిజా అందించిన స్వరాలు కూడా ఆకర్షించలేకపోయాయి. ఎంతో కీలకమైన అత్త, తాత పాత్రల్ని సరిగ్గా డిజైన్ చేయలేదు. అత్త పాత్రలో చేసిన రమ్యకృష్ణ, తాత పాత్రలో చేసిన నాజర్ లాంటి వారిని ఉపయోగించుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం శింబు ఫ్యాన్స్ కి తప్ప ‘వంతా రాజవాతాన్ వరువెన్’ సాధారణ ప్రేక్షకులకు ఒక రొటీన్ ఫ్యామిలీ సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. మొత్తానికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని శింబు ఇలా చెడగొట్టాడన్నమాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'Attarintiki Daredi' remake
  • #Atharintiki Daaredi
  • #Atharintiki Daaredi Movie
  • #Director Trivikram
  • #pawan kalyan

Also Read

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

related news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

Ustad Bhagath Singh: ‘ఉస్తాద్‌..’ బుకింగ్స్‌ మొదలు.. రెండు రాష్ట్రాల మధ్య టికెట్‌ రేట్‌ తేడా ఎంతో తెలుసా?

Pawan Kalyan: టికెట్‌ రేట్ల పెంపు.. రెండు లాజిక్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. మీరు సమ్మతిస్తారా?

trending news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

3 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

6 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

1 day ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

3 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

5 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version