Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rajamouli: జక్కన్నతో అవతార్ 3 ఎటాక్.. తెలుగు సినిమాలు తట్టుకుంటాయా?

Rajamouli: జక్కన్నతో అవతార్ 3 ఎటాక్.. తెలుగు సినిమాలు తట్టుకుంటాయా?

  • October 22, 2025 / 05:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: జక్కన్నతో అవతార్ 3 ఎటాక్.. తెలుగు సినిమాలు తట్టుకుంటాయా?

క్రిస్మస్ రేసు రసవత్తరంగా మారుతుందని అంతా భావించారు. డిసెంబర్ 25న ఒకేసారి ఆరు తెలుగు సినిమాలు రిలీజ్‌కు కర్చీఫ్ వేశాయి. అడివి శేష్ డెకాయిట్, రోషన్ మేక ఛాంపియన్, ఆది సాయికుమార్ శంబాల, విశ్వక్ సేన్ ఫంకీ, కొత్త ప్రయత్నాలు పతంగ్, యుఫోరియా.. ఇలా అన్నీ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఈ లెక్కలన్నీ ఇప్పుడు తలకిందులయ్యేలా ఉన్నాయి.

Christamas 2025

ఈ చిన్న సైజు యుద్ధానికి వారం ముందే, డిసెంబర్ 19న, అసలైన బాక్సాఫీస్ సునామీ రాబోతోంది. జేమ్స్ కామెరాన్ సృష్టి ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ ఇండియాలో, ముఖ్యంగా తెలుగులో భారీ ఎత్తున విడుదల కానుంది. ఇది కేవలం ఒక డబ్బింగ్ సినిమా కాదు. అవతార్ 2 సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఈ సినిమా కోసం ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఈ అవతార్ తుఫానుకు ఇప్పుడు జక్కన్న బలం తోడైంది. ఈ సినిమా ఇండియన్ ప్రమోషన్స్‌లో రాజమౌళి పాలుపంచుకోవడమే కాకుండా, అసలైన బాంబ్ పేల్చనున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న SSMB29 ఫస్ట్ టీజర్‌ను అవతార్ 3 ప్రింట్లతో పాటే థియేటర్లలో రిలీజ్ చేయనున్నారట. ఇది నిజమైతే, తెలుగు ప్రేక్షకులు అవతార్ చూడటానికి మరో పెద్ద కారణం దొరికినట్లే.

Rajamouli Mahesh Working Monthly Salaries For SSMB 29 (1)

SSMB29 టీజర్ కోసం కూడా ప్రేక్షకులు అవతార్ 3కి క్యూ కడతారు. అంటే, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, కనీసం రెండు వారాల పాటు మల్టీప్లెక్స్‌లు, ప్రీమియం స్క్రీన్లు అన్నీ అవతార్ షోలతోనే నిండిపోతాయి. ఈ రాకాసి తుఫాను తర్వాత, సరిగ్గా ఆరు రోజులకు (డిసెంబర్ 25న) రిలీజ్ అవుతున్న మన సినిమాల పరిస్థితి ఏంటి?

Rajamouli Serious on Priyanka Chopra (1)

డెకాయిట్, ఛాంపియన్, శంబాల, ఫంకీ, పతంగ్, యుఫోరియా.. ఈ ఆరు చిత్రాల నిర్మాతలకు ఇప్పుడు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అవతార్ + రాజమౌళి అనే ఈ డెడ్లీ కాంబినేషన్ ముందు, కంటెంట్ ఎంత బాగున్నా కనీసం థియేటర్లు దొరకడమే కష్టంగా మారుతుంది. ఈ సునామీని తట్టుకొని నిలబడే సాహసం చేస్తారో, లేక వెనక్కి తగ్గుతారో చూడాలి.

‘ఇళయరాజా’ సీరియస్ మోడ్.. మైత్రీకి మరో షాక్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Christamas 2025

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

6 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

7 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

7 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

8 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

9 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version