Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Avatar2 Collections: ‘అవతార్ 2’ 20 డేస్ షాకింగ్ కలెక్షన్లు… ఎంతో తెలుసా..?

Avatar2 Collections: ‘అవతార్ 2’ 20 డేస్ షాకింగ్ కలెక్షన్లు… ఎంతో తెలుసా..?

  • January 5, 2023 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avatar2 Collections: ‘అవతార్ 2’ 20 డేస్ షాకింగ్ కలెక్షన్లు…  ఎంతో తెలుసా..?

2009లో వచ్చిన ‘అవతార్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఏళ్ల క్రితమే వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆ మూవీ. ఇక దానికి సీక్వెల్ గా ‘అవతార్ 2′(అవతార్ ది వే ఆఫ్ వాటర్) కూడా రాబోతున్నట్టు ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఈ సినిమా డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఫిదా చేస్తుంది అనే చెప్పాలి. మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ జనం ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు.కొత్త సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దూకుడు తగ్గలేదు. రెండో వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసుకుంది.20 రోజున కూడా సూపర్ గా కలెక్ట్ చేసింది.

నిన్నటితో ఈ మూవీ ఇండియా వైడ్ గా రూ.445 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసినట్టు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 29.72 cr
సీడెడ్ 6.72 cr
ఉత్తరాంధ్ర 7.57 cr
ఈస్ట్+ వెస్ట్ 3.38 cr
కృష్ణా +గుంటూరు 6.37 cr
నెల్లూరు 2.98 cr
ఏపీ + తెలంగాణ 56.74 cr

‘అవతార్ 2’ (అవతార్ ది వే ఆఫ్ వాటర్) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో రూ.5.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక 20 రోజులు పూర్తయ్యేసరికి రూ.56.74 కోట్ల భారీ షేర్ ని కలెక్ట్ చేసింది ‘అవతార్ 2’. దీంతో బయ్యర్లు రూ.51.49 కోట్ల భారీ లాభాలను అందించింది.

కొత్త సినిమాలు వచ్చినా ‘అవతార్ 2’ జోరు ఇంకా తగ్గలేదు.తెలుగులో ఈ మూవీ రూ.94 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరి ఈ వీకెండ్ కూడా నిలబడి రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందో లేదో చూడాలి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avatar2
  • #James Cameron
  • #Sam Worthington
  • #Sigourney Weaver
  • #Stephen Lang

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

11 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

11 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

12 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

10 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

12 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

14 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version