Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: బిగ్‌బాస్‌ ఆత్మతో హౌస్‌మేట్స్‌ రచ్చ!

బిగ్‌బాస్‌ 4: బిగ్‌బాస్‌ ఆత్మతో హౌస్‌మేట్స్‌ రచ్చ!

  • October 10, 2020 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: బిగ్‌బాస్‌ ఆత్మతో హౌస్‌మేట్స్‌ రచ్చ!

బిగ్‌బాస్‌ ఎవరికీ కనిపించడు.. మాటలు మాత్రమే వినిపిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి బిగ్‌బాస్‌ను మీ మధ్యకే తీసుకొస్తా అంటూ బిగ్‌బాస్‌ కొత్త టాస్క్‌ను క్రియేట్‌ చేశాడు. దీనికి ఆత్మ, మెరుపులు, ఉరుములు అంటూ కొంచెం స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కూడా పెట్టాడు. అది కాస్త ఓవర్‌ అనిపించినా… బిగ్‌బాస్‌ ఆత్మ ఆవహించాక అవినాష్‌ చేసిన సందడి అయితే సూపర్‌. ఒక్కో ఇంటి సభ్యులు అడిగిన ప్రశ్నలకు బిగ్‌బాస్‌ ఆత్మ సమాధానాలిచ్చింది. అలాగే ఇంటి సభ్యుల మీద అభిప్రాయాలు కూడా చెప్పింది.

మొత్తం నాలుగు బిగ్‌బాస్‌ సీజన్లలో ఏ సీజన్‌ బెస్ట్‌ అని నోయల్‌ ఆడగగా… ఈ సీజన్‌ కంప్లీట్‌ అయ్యాక చెప్తా అని బిగ్‌బాస్‌ ఆత్మ చెప్పింది. మన షో టీర్పీ రేటింగ్‌ ఐపీఎల్‌ని దాటి వెళ్లిపోయింది కదా.. మీ అభిప్రాయం ఏంటి అని కుమార్‌ సాయి అడిగాడు. బిగ్‌బాస్‌ ఎప్పటికీ నెంబర్‌వన్‌ షో, బిగ్‌బాస్‌ దేనినైనా దాటేస్తుంది అని బిబి ఆత్మ చెప్పింది. నాకు నిద్రొస్తే ఎందుకు ఆపుతున్నారు అంటూ కెప్టెన్‌ అడగగా, ఇక్కడ ఆడటానికి వచ్చావ్‌ నిద్రపోవడానికి కాదు. ఇంకోసారి నిద్రపోతే కెప్టెన్సీ పోతుంది అని బిగ్‌బాస్‌ చెప్పాడు. నేను మీ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఉంటా కదా దానికి మీ ఫీలింగ్‌ ఏంటి అని ఆరియానా అడిగింది. దానికి బిగ్‌బాస్ ఆత్మ అది నా ఖర్మ అని చెప్పింది.

ఈ షో ఉద్దేశం ఏంటి అని హారిక అడగగా, మంచితనం గురించి చెప్పడం, మనుషులు ఎలా ఉండాలో నేర్చుకునేలా చేయడం అని బిగ్‌బాస్‌ చెప్పాడు. మరి ఈ 15 మందిలో అవినాష్‌ బాడీలోకే ఎందుకొచ్చారు అని అమ్మ రాజశేఖర్‌ అడిగారు. దానికి అవినాష్‌ బిగ్‌బాస్‌లా ఉంటాడు కాబట్టి అని ఆత్మ సమాధానమిచ్చింది. ఇంట్లో ఫేవరేట్‌ హౌస్‌ మెంబర్‌ ఎవరు అంటూ సుజాత వేసిన ప్రశ్నకు అవినాష్‌ అని ఆత్మ చెప్పింది. ఆ తర్వాత అందరూ ఇష్టమే అని చెప్పింది.

ఆ తర్వాత ఇంటి సభ్యుల గురించి అభిప్రాయాలు కూడా చెప్పింది బిగ్‌బాస్‌ ఆత్మ. బాగా ఆడుతున్న అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ అప్పుడప్పుడు మైక్‌ మరచిపోతున్నారు అని గుర్తు చేసింది. ఇలాంటి కంటెస్టెంట్‌ను నేను ఇన్ని సీజన్లలో ఎప్పుడూ చూడలేదు అన కూడా సెటైర్లు వేసింది. చిన్న చిన్న విషయాలకు అలగడం మానేయండి అని సుజాతకు సూచించింది బిగ్‌బాస్‌ ఆత్మ. సోహైల్‌, మెహబూబ్‌ కోపం తగ్గించుకుంటే మంచిది అని కూడా చెప్పింది ఆత్మ.

‘అందరితో ఈక్వెల్‌గా ఆడుతున్నారు. గత కొద్ది రోజుల్లో బాగా మారిపోయారు. తెలుగులో మాట్లాడుతున్నారు’ అంటూ హారికను పొడిగేసింది బిగ్‌బాస్‌ ఆత్మ. టాస్క్‌లో తెలివిగా ఆడుతున్నారు. హోటల్‌ టాస్క్‌ బాగా ఆడారు అంటూ అభిజీత్‌ను ప్రశంసించింది. ఇక ప్రినెస్స్‌ బాగా చేశారంటూ ఆరియానాను పొగుడుతూ అవినాష్‌ను బాగా టార్చర్‌ పెట్టారని సెటైర్‌ వేసింది. ఇంటి మనిషిలా ఉంటూ చక్కగా ఆడుతున్నారు… ఈ వయసులో కూడా అంటూ అమ్మ రాజశేఖర్‌కు కౌంటర్‌ పడింది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

4 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

10 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

19 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

20 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

4 hours ago
Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

5 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

7 hours ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

8 hours ago
R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version