Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » RRR Movie: హెచ్‌సీఏ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నామినేట్ చేసిన కేటగిరీలు ఏంటంటే..

RRR Movie: హెచ్‌సీఏ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నామినేట్ చేసిన కేటగిరీలు ఏంటంటే..

  • December 9, 2022 / 11:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: హెచ్‌సీఏ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని నామినేట్ చేసిన కేటగిరీలు ఏంటంటే..

హాలీవుడ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ హంగామా కంటిన్యూ అవుతూనే ఉంది.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి మీద ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది.. ఆయనతో పాటు ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా పేరు, ప్రఖ్యాతలు దక్కుతున్నాయి.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.. ప్రపంచ సినిమాకు పెద్ద తలకాయ అయిన హాలీవుడ్ ఇండస్ట్రీ ట్రిపులార్ సినిమాను ఎంతలా ఆదరిస్తుందనే దానికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరణగా చెప్పొచ్చు..

హాలీవుడ్‌‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రాజమౌళిని ఆహ్వానించారు.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుండి కాస్ట్ అండ్ క్రూ (నటీనటులు, సాంకేతిక నిపుణులు) కు ‘‘స్పాట్ లైట్ విన్నర్’’ అవార్డు వచ్చింది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (బెస్ట్ డైరెక్టర్).. శాటన్ అవార్డ్స్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం).. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం).. మరియు సన్ నెట్ సర్కిల్ (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం) అవార్డులు ట్రిపులార్ చిత్రాన్ని వరించాయి..

ఇంటర్నేషనల్ ప్రెస్ అకాడమీస్ 27వ శాటిలైట్ అవార్డ్స్‌ (International Press Academy’s 27th Satellite Awards) లో 5 నామినేషన్స్ సాధించింది.. అనే వార్త ఇంకా వైరల్ అవుతుండగానే.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది.. హెచ్‌సీఏ క్రియేటివ్ ఆర్ట్స్ అవార్డ్స్ (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నాలుగు కేటగిరీల్లో నామినేట్ చేసింది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

1. ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్..

2. వీఎఫ్ఎక్స్ – శ్రీనివాస్ మోహన్..

3. ఒరిజినల్ సాంగ్ – (నాటు నాటు) : ఎమ్.ఎమ్.కీరవాణి..

4. స్టంట్స్ – కింగ్ సోలోమోన్..

ఈ కేటగిరీల్లో నామినేట్ చేశారంటే.. కచ్చితంగా అవార్డుల వస్తాయంటున్నారు తెలుగు సినిమా అభిమానులు.. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం ఆస్కార్ బరిలో దిగనుందంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.. #RRRForOscars హ్యాష్ ట్యాగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటూ.. వైరల్ అవుతుండడం విశేషం..

Elated to be nominated for 4 #HCACreativeArtsAwards! ❤️

We thank the jury for recognising our film. Here’s to hoping for the best… @HCAcritics #RRRMovie #RRR pic.twitter.com/WcA2CBTZxH

— RRR Movie (@RRRMovie) December 9, 2022

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

30 mins ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

6 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

4 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version