Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

  • September 20, 2025 / 06:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

సెలబ్రిటీల జీవితాలంటేనే ఓ తెరిచిన పుస్తకం. ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి, విడాకుల విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 కంటెస్టెంట్‌గా వెళ్లిన ప్రముఖ నటి, సింగర్ కునికా సదానంద్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె ప్రేమకథలు, పెళ్లిళ్ల గురించి వస్తున్న వార్తలకు తన కొడుకు ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.”నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నప్పుడు లేని తప్పు, మా అమ్మకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే ఎందుకొస్తుంది?” అంటూ కునికా కొడుకు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Kunickaa Sadanand

సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించే వాళ్లకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఇంతకీ కునికా జీవితంలో ఏం జరిగింది? ఆమె కొడుకు ఎందుకలా అనాల్సి వచ్చింది?కునికా తన 18 ఏళ్ల వయసులోనే, తనకంటే 13 ఏళ్లు పెద్దవాడైన అభయ్ కొఠారీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి సియామ్ అనే కొడుకు పుట్టాడు. కానీ, కొన్నాళ్లకే మనస్పర్థలతో ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్‌తో రెండోసారి ఏడడుగులు నడిచింది. వీరికి కూడా ఒక బాబు ఉన్నాడు. అయితే, ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.

Kunickaa Sadanand

ఈ రెండు పెళ్లిళ్లు విఫలమయ్యాక, కునికా జీవితంలోకి మరో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. మొదట ప్రముఖ నటుడు ప్రాణ్ కొడుకు సునీల్ సికాంద్‌తో ఆమె ప్రేమలో పడింది. కానీ ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత 1990లలో ఫేమస్ సింగర్ కుమార్ సానుతో కునికా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ఈ ప్రేమకథ కూడా మధ్యలోనే ముగిసిపోయింది.ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న కునికా గురించి ఈ విషయాలు మళ్లీ తెరపైకి రావడంతో, ఆమె కొడుకు తల్లికి పూర్తి మద్దతుగా నిలబడ్డాడు. తల్లి జీవితంలో ఇన్ని బంధాలు ఉన్నా, ఆమెను తప్పు పట్టకుండా అర్థం చేసుకున్న కొడుకు తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayaan Lall
  • #Kunickaa Sadanand

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

14 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

15 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

15 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

20 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version