Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • September 20, 2025 / 06:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

‘పోతారు.. మొత్తం పోతారు..’ ఈ డైలాగ్‌ ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా? మొన్నీమధ్య ఓ సినిమాలో హీరో సిట్యువేషన్‌ గురించి చెప్పడానికి, తన టాలెంట్‌ గురించి చెప్పడానికి వాడాడు. ఇప్పుడు అదే డైలాగ్‌తో మరో కుర్ర హీరో.. స్టార్‌ హీరో సినిమాకు హైప్‌ ఇచ్చాడు. ‘అప్పటివరకూ మేం ఉంటామో పోతామో’ అని కామెంట్స్‌ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. ఆయన చెప్పింది సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి. దీంతో ఫ్యాన్స్‌ హ్యాపీగా ఆ కామెంట్స్‌ని రిపీట్‌ చేస్తున్నారు.

Siddhu Jonnalagadda

ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఆఫ్‌లైన్‌ ఉన్న ఒకే ఒక్క ఫీవర్‌ ఫీవర్ ‘ఓజీ’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజీత్‌ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఓజీ’. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విసయం తెలిసిందే. దీంతో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రీమియర్‌ బెనిఫిట్‌ షోలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్లు రావడంతో ముందు రోజే సందడి చేయడానికి ఫ్యాన్స్‌ రెడీ అయిపోయారు.

Siddhu jonnalagadda about og movie

ఈ క్రమంలో స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘ఓజీ’ సినిమా హైప్ మామూలుగా లేదని, మా హెల్త్ ఏం కావాలి అని రాసుకొచ్చారు. ‘ఓజీ’ హైప్ ఎఫెక్ట్ మా హెల్త్‌పై పడేలా ఉంది. సెప్టెంబర్ 25 వరకూ మేం ఉంటామో పోతామో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే 25 తర్వాత మా పరిస్థితి ఏంటో? పవన్ కల్యాణ్ గారూ మీరు పవన్ కాదు, తుఫాన్‌ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.

పవన్ కల్యాణ్ పాడిన పాట శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ‘ఓమి మై డియర్ ఓమి… ఎగిరెగిరి పడుతున్నావ్! నీలాంటి వాడిని నేలకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు’ అంటూ ‘వాషి యో వాషి..’ హైకూను జపనీష్ భాషలో పవన్‌ పాడాడు. ఇక ఈ నెల 21న ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తారు.

నువ్వు రేలంగి అత్తయ్యవే.. రీతూకి ఇమ్మూ కౌంటర్ మామూలుగా లేదు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG
  • #pawan kalyan
  • #Siddhu jonnalagadda

Also Read

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

12 mins ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

2 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

3 hours ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

4 hours ago
Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

24 hours ago

latest news

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

1 day ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

1 day ago
Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

1 day ago
Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version