Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Baadshah Collections: ‘బాద్ షా'(4K).. అనుకున్నంత రాబట్టలేకపోయింది..!

Baadshah Collections: ‘బాద్ షా'(4K).. అనుకున్నంత రాబట్టలేకపోయింది..!

  • December 13, 2022 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baadshah Collections: ‘బాద్ షా'(4K).. అనుకున్నంత రాబట్టలేకపోయింది..!

ఈ ఏడాది స్టార్ హీరోల పుట్టినరోజులు లేదా యానివర్సరీలను పురస్కరించుకుని పాత సినిమాలను రీ రిలీజ్ చేసే సంస్కృతి మొదలైంది. పాత సినిమాల ప్రింట్ లను 4K కి డిజిటలైజ్ చేసి రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మహేష్ బాబు ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’, ప్రభాస్ నటించిన ‘బిల్లా’ ‘వర్షం’.. బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’ వంటి చిత్రాలను రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ‘పోకిరి’, ‘జల్సా’ బాగా పెర్ఫార్మ్ చేశాయి. ‘వర్షం’ జస్ట్ ఓకే అనిపించింది.

‘బిల్లా’ మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం ఓవర్సీస్ లో తప్ప తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ కొట్టలేకపోయింది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్- శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ మూవీని నిర్మాత నట్టి కుమార్ ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ మూవీని రీ రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ 19న రీ రిలీజ్ అయిన ‘బాద్ షా’ మూవీకి మొదటి రోజు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

కానీ రెండో రోజు నుండి డౌన్ అయిపోయింది. సరైన ప్రమోషన్ లేకపోవడం వల్లనే మైనస్ అయ్యిందని. తొలి వీకెండ్ కు ఈ మూవీ రూ.16 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది. షేర్ పరంగా చూసుకుంటే రూ.9 లక్షలు ఉంటుంది అని ట్రేడ్ పండితుల సమాచారం.ఆ తర్వాత రూ.9 లక్షల గ్రాస్ ను మించి కలెక్ట్ చేయలేకపోయింది ఈ మూవీ. ఓవరాల్ గా రూ.25 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. షేర్ పరంగా రూ.16 లక్షలు ఉంటుంది అని ట్రేడ్ పండితుల సమాచారం.

ఇక 2013 లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఫుల్ రన్లో ఈ మూవీ రూ.46 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసి ఆ టైంకి ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు కొట్టింది. బండ్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baadshah
  • #Bandla Ganesh
  • #Jr Ntr
  • #Kajal Aggarwal
  • #Navdeep

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

10 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version