Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » భారీ కలక్షన్స్ సాధించిన ఇండియన్ టాప్ టెన్ చిత్రాల్లో మూడు స్థానాలు బాహుబలిదే!

భారీ కలక్షన్స్ సాధించిన ఇండియన్ టాప్ టెన్ చిత్రాల్లో మూడు స్థానాలు బాహుబలిదే!

  • May 17, 2017 / 08:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీ కలక్షన్స్ సాధించిన ఇండియన్ టాప్ టెన్ చిత్రాల్లో మూడు స్థానాలు బాహుబలిదే!

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించడానికి పడిన కష్టాన్ని గురించి రాయాలంటే ఎన్ని పేజీలు అవసరమవుతాయో.. అన్ని పేజీలు ఆ మూవీ సాధించిన రికార్డ్స్  రాయడానికి సరిపోతాయి. అన్ని రికార్డ్స్ ని బాహుబలి మూవీ నమోదు చేసింది. చేస్తూనే ఉంది. 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం అదే ఉత్సాహంతో దూసుకుపోతోంది. దేశంలో 400 కోట్ల క్లబ్ ను ప్రారంభించిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన ఈ మూవీ.. రిలీజ్ అయిన దగ్గర నుంచి 18 రోజుల్లోనే 1,168  కోట్ల గ్రాస్  రాబట్టింది. కేవలం హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా 450 కోట్లు వసూలు చేసి భారీ కలక్షన్స్ సాధించిన సినిమాగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

బాహుబలి తర్వాత  స్థానాల్లో దంగల్, పీకే, భజరంగీ భాయ్ జాన్, సుల్తాన్ నిలబడగా 6వ స్థానంలో కూడా బాహుబలి 2 మూవీ ఉండడం విశేషం. అదెలా అంటే బాహుబలి 2 తెలుగు వెర్షన్ 300 కోట్లకు పైగా రాబట్టింది. ఆ విధంగా భారీ కలక్షన్స్ సాధించిన భారతీయ టాప్ టెన్ చిత్రాల్లో బాహుబలి2 తెలుగు వెర్షన్ ఆరవ స్థానంలో నిలిచింది. ఇదే జాబితాలో బాహుబలి ది బిగినింగ్ తెలుగు వెర్షన్ 225 కోట్ల నెట్ వసూళ్లతో 8వ స్థానంలో నిలిచింది. టోటల్ ఇండియా కలెక్షన్స్ టాప్ 10 జాబితాలో కేవలం తెలుగు వెర్షన్ వరకే రెండు సార్లు నిలిచిందంటే.. బాహుబలి ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోందో అర్ధమవుతోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #Baahubali Movie
  • #Baahubali2
  • #Prabhas

Also Read

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

related news

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

trending news

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

7 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

7 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

8 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

8 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

8 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

2 hours ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

23 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version