Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » మా ఇంట్లోనే ఉండు తీరిగ్గా మాట్లాడుకుందాం.. బాబు మోహన్ కామెంట్స్ వైరల్!

మా ఇంట్లోనే ఉండు తీరిగ్గా మాట్లాడుకుందాం.. బాబు మోహన్ కామెంట్స్ వైరల్!

  • April 23, 2023 / 06:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మా ఇంట్లోనే ఉండు తీరిగ్గా మాట్లాడుకుందాం.. బాబు మోహన్ కామెంట్స్ వైరల్!

ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబు మోహన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. భారాసా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు బాబూ మోహన్. ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన యాంకర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా యాంకర్ బాబు మోహన్ ప్రశ్నిస్తూ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కెసిఆర్ గారిని మా బావ మా బావ అంటూ పొగిడేవారు. అయితే ప్రస్తుతం బిజెపిలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని తిడుతున్నారు కారణమేంటి అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు బాబు మోహన్ సమాధానం చెబుతూ నీకు ఎంతవరకు చెప్పాలో నాకు తెలుసు అయినా నా ముందు ఏంటి ఇలాంటి వేషాలు అంటూ సీరియస్ అయ్యారు. బాబు మోహన్ అన్న మాటలకు యాంకర్ మాట్లాడుతూ డిస్కషన్ అంటే ఇలాగే ఉంటుంది.

మనం ఇలాంటి విషయాలు గురించి మాట్లాడుకుంటేనే ప్రజలకు తెలుస్తుంది కదా సార్ అంటూ మాట్లాడారు.ఇలా యాంకర్ మాట్లాడేసరికి మండిపడిన బాబు మోహన్ ఏకంగా తన నోటికి పని చెప్పి యాంకర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం తనకు అంత తీరిక లేదని తను ఫ్రీగా ఉన్నప్పుడు నువ్వు రా అంటూ యాంకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

మా ఇంట్లో ఒక పూట కాదు రెండు రోజులు ఇక్కడే ఉండు తీరిక మాట్లాడుకుందాం అన్ని విషయాల గురించి అంటూ ఈయన షాకింగ్ చేశారు.అంతేకాకుండా ప్రజలకు ఏ విషయం గురించి అయినా ఎంతవరకు తెలియాలో అంతవరకే తెలియాల్సి ఉంటుంది అంటూ ఫైర్ అయ్యారు. ఇలా యాంకర్ పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్ చేయడంతో పలువురు నేటిజన్స్ ఈ విషయంపై స్పందిస్తూ బాబు మోహన్ వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Babu Mohan
  • #Babu Mohan
  • #Comedian Babu Mohan

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

trending news

15 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 days ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

3 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version