Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Baby Movie: ‘బేబీ’ కథకు బౌండెడ్‌ స్క్రిప్ట్‌ లేదట… డైరక్టర్‌ షాకింగ్‌ రివీల్స్‌!

Baby Movie: ‘బేబీ’ కథకు బౌండెడ్‌ స్క్రిప్ట్‌ లేదట… డైరక్టర్‌ షాకింగ్‌ రివీల్స్‌!

  • July 20, 2023 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Movie: ‘బేబీ’ కథకు బౌండెడ్‌ స్క్రిప్ట్‌ లేదట… డైరక్టర్‌ షాకింగ్‌ రివీల్స్‌!

తన జీవితంలో జరిగిన వ్యక్తిగత విషయం బేస్‌ చేసుకుని ‘బేబీ’ సినిమా కథ సిద్ధం చేశానని, తెరకెక్కించానని చెప్పిన దర్శకుడు సాయి రాజేశ్.. ఇప్పుడు మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ ఆలోచన ఎలా వచ్చింది, ఎక్కడ పుట్టింది, ఎలా పట్టాలెక్కింది అనే వివరాలను వెల్లడించారు. అందరూ రోజూ వాడే వాట్సాప్‌ నుండే ఈ సినిమా కథ పుట్టింది అని సాయి రాజేశ్‌ వివరించారు. ఒక హీరో కథ కూడా విననని చెప్పాడట. ఇంకా ఆయన చాలా ఆసక్తిక వివరాలు చెప్పుకొచ్చారు.

దర్శకుడు ఓ వాట్సప్‌లో గ్రూప్‌ ఉన్నారట. అందులో తమిళనాడు రాష్ట్రంలోని సేలంకి చెందిన ఇద్దరబ్బాయిలు, ఓ అమ్మాయి మధ్య జరిగిన ఓ సంఘటనకి సంబంధించిన ఫొటోలు వచ్చాయట. చూడ్డానికే అవి భయంకరంగా అనిపించాయట. ఇద్దరబ్బాయిలతో ఓ అమ్మాయి ఒకేసారి చనువుగా మెలిగిందంటే ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో అనే ఆలోచన చేశారట ఆయన. అలా ఆ కోణంలో ఆలోచించడం వల్ల ‘బేబీ’ కథ పుట్టిందట.

ఇక సినిమా కథను రివర్స్‌లో రాసుకుంటూ వచ్చారట. అలా అని కథ ప్రభావం సమాజంపై చెడ ప్రభావం చూపించకుండా… క్లయిమాక్స్‌ను మార్చేశారట. ‘హృదయకాలేయం’ సినిమాను బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో తీశారట సాయి రాజేశ్‌. అయితే ‘బేబీ’ సినిమాను మాత్రం ఏ రోజుకారోజు పాత్రల్ని గుర్తు చేసుకుంటూ రాశారట. స్క్రిప్ట్‌ లేకుండా తీసిన సినిమా ఇదేనట. ఇక ఆనంద్‌ దేవరకొండని ఎంపిక చేయడం కంటే ముందు ముగ్గురు హీరోల పేర్లు అనుకున్నారట.

ఓ హీరోని కలిశాక ఈ సినిమా సాయి రాజేశ్‌ హ్యాండిల్‌ చేయలేరేమో అని భయపడి వెనక్కి తగ్గాడట. మరో హీరోకి కథ చెప్పడానికి ట్రై చేస్తే ‘సాయిరాజేశ్‌ దర్శకుడు అంటే.. సినిమా చేసే ప్రసక్తే లేదు’ అన్నారట. దాంతో రోజంతా చాలా బాధపడ్డారట. ఆ రోజే ఓ మంచి సినిమా తీసి చూపించాలని నిర్ణయించుకున్నారట. (Baby Movie) ‘బేబి’తో ఆ ప్రయత్నం నెరవేరిందని సాయి రాజేశ్‌ చెప్పుకొచ్చారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

related news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

trending news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

38 mins ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

2 hours ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

3 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

20 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

3 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

4 hours ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

5 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version