Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Baby Collections: బేబీ.. మొదటి రోజే 50 శాతం పైనే రికవరీ చేసేసింది..!

Baby Collections: బేబీ.. మొదటి రోజే 50 శాతం పైనే రికవరీ చేసేసింది..!

  • July 15, 2023 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Collections: బేబీ.. మొదటి రోజే 50 శాతం పైనే రికవరీ చేసేసింది..!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తుండగా వైష్ణవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో మొదటి రోజు ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 1.12 cr
సీడెడ్ 0.30 cr
ఉత్తరాంధ్ర 0.40 cr
ఈస్ట్ 0.18 cr
వెస్ట్ 0.11 cr
గుంటూరు 0.13 cr
కృష్ణా 0.14 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.08 cr
 ఓవర్సీస్ 0.78 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.30 cr (షేర్)

బేబీ (Baby) మూవీకి రూ. 5.8 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.3.3 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.2.9 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి కాబట్టి.. వీకెండ్ కే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

Keeravani Father Shiva Shakti Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

3 BHK Collections: మొదటి సోమవారం మళ్ళీ డౌన్ అయ్యింది..!

Thammudu Collections: ‘తమ్ముడు’ 4వ రోజు రెండింతలు పడిపోయింది!

Ghaati: ‘ఘాటి’ వాయిదా వెనుక ఇంత కథ ఉందా.. అసలు మేటర్ ఇదే..!

Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!

Keeravani Father: కీరవాణికి పితృ వియోగం..!

related news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

trending news

Keeravani Father Shiva Shakti Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

Keeravani Father Shiva Shakti Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

8 hours ago
3 BHK Collections: మొదటి సోమవారం మళ్ళీ డౌన్ అయ్యింది..!

3 BHK Collections: మొదటి సోమవారం మళ్ళీ డౌన్ అయ్యింది..!

8 hours ago
Thammudu Collections: ‘తమ్ముడు’ 4వ రోజు రెండింతలు పడిపోయింది!

Thammudu Collections: ‘తమ్ముడు’ 4వ రోజు రెండింతలు పడిపోయింది!

9 hours ago
Ghaati: ‘ఘాటి’ వాయిదా వెనుక ఇంత కథ ఉందా.. అసలు మేటర్ ఇదే..!

Ghaati: ‘ఘాటి’ వాయిదా వెనుక ఇంత కథ ఉందా.. అసలు మేటర్ ఇదే..!

9 hours ago
Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!

Renu Desai: మరోసారి 2వ పెళ్లి పై స్పందించిన రేణూ దేశాయ్!

15 hours ago

latest news

Balakrishna: ‘జైలర్ 2’ కోసం రెడీ అవుతున్న బాలయ్య.. నిజమేనా..!?

Balakrishna: ‘జైలర్ 2’ కోసం రెడీ అవుతున్న బాలయ్య.. నిజమేనా..!?

8 hours ago
Rajendra Prasad: మాస్టారూ.. ఎక్కడ, ఏం మాట్లాడుతున్నామో మరచిపోయి మాట్లాడితే ఎలా?

Rajendra Prasad: మాస్టారూ.. ఎక్కడ, ఏం మాట్లాడుతున్నామో మరచిపోయి మాట్లాడితే ఎలా?

9 hours ago
War2: వారానికో పోస్ట్‌.. స్టార్‌ హీరోల సినిమా నుండి ఇలాంటి ప్రచారమా?

10 hours ago
ఈత రాకపోయినా స్విమ్మింగ్‌ సీన్‌.. అలా ఎలా చేస్తారబ్బా?

Vijay Devarakonda: ‘THE’ ట్యాగ్‌ స్పందించిన విజయ్‌ దేవరకొండ.. ఏమన్నాడంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version