Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజా హెగ్డే ఖాతాలో ఇంకో ప్లాప్.. ఇప్పుడేమంటుందో!

Pooja Hegde: పూజా హెగ్డే ఖాతాలో ఇంకో ప్లాప్.. ఇప్పుడేమంటుందో!

  • April 24, 2023 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే ఖాతాలో ఇంకో ప్లాప్.. ఇప్పుడేమంటుందో!

పూజా హెగ్డే.. నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ముకుంద’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ అటు తర్వాత బాలీవుడ్లో హృతిక్ రోషన్ కు జోడీగా ‘మొహెంజో దారో’ సినిమాలో ఈమెకు ఛాన్స్ లభించింది. దీంతో అంతా ఈమె దశ తిరిగినట్టే అని అనుకున్నారు. కానీ ఆ సినిమా అప్పటి టైంకి ఇండియన్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో పూజా హెగ్డే (Pooja Hegde) పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ ‘డిజె'(దువ్వాడ జగన్నాథం) తో ఆమె గ్లామర్ ను ఎలా వాడుకోవచ్చో చూపించాడు. ఆ సినిమా సో సోగా ఆడినా తర్వాత వచ్చిన ‘అరవింద సమేత’ ‘మహర్షి’ ‘అల వైకుంఠపురములో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. కానీ మళ్ళీ పూజకి వరుసగా ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ ‘బీస్ట్’ ‘సర్కస్’ వంటి ప్లాపులు పడ్డాయి.

దీంతో ఆమె పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. అయినా ఈమె వాటిని పట్టించుకోకుండా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి కదా అని చేసుకుంటూ పోతుంది. ‘అవును నేను నటించిన గత 4,5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ నేను ఫెయిల్ అవ్వలేదు. నా పర్ఫామెన్స్‌కు, డ్యాన్సులకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ సినిమాల వల్ల నాకు నష్టమేమీ జరగలేదు, ప్రతీది కూడా ఎక్స్పీరియన్స్’ అంటూ ఈమె ఆ ప్లాపులను చాలా లైట్ తీసుకుంది.

సరే.. ఇటీవల వచ్చిన ‘కిసీ క బాయ్ కిసీ క జాన్’ చిత్రంతో ఈమె పెద్ద హిట్ కొట్టి ఫామ్లోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అనే టాక్ ను మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా సందడి చేయడం లేదు. ‘పూజా హెగ్డే అన్నట్టు.. తాను ఫెయిల్ అవ్వకపోవచ్చు. సినిమాలే ఫెయిల్ అయ్యుండొచ్చు’.. కానీ మంచి కథలు ఎంపిక చేసుకుని హిట్లు కొడితేనే కదా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగేది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Pooja Hegde
  • #SSMB28
  • #Ustaad Bhagat Singh

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

15 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

17 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

21 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

22 hours ago

latest news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

22 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

23 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

2 days ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version