Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

  • April 22, 2026 / 05:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

రాజశేఖర్ గారి కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘మా అన్నయ్య’ ఒకటి. ఇటు మాస్ పల్స్, అటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సమపాళ్ళలో పండించిన ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతారు. అయితే, ఈ సినిమా రీమేక్ రైట్స్ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

Maa Annayya

తమిళంలో విజయకాంత్ నటించిన ‘వానత్తై పోల’ చిత్రానికి ఇది రీమేక్. ఆ రోజుల్లో ఈ సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రముఖ నిర్మాతలు పోటీ పడ్డారు. ఒరిజినల్ నిర్మాత 75 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా, చాలామంది 70 లక్షల వరకు వచ్చి వెనక్కి తగ్గారు.

కానీ, రాజశేఖర్ గారు ఆ సినిమాను మూడుసార్లు చూసి, దానిపై ఉన్న నమ్మకంతో నిర్మాత అడిగిన 75 లక్షలకు ఓకే చెప్పారు. ఆ తర్వాత నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆ సినిమాను రాజశేఖర్ దగ్గర నుంచి కొనుగోలు చేసి నిర్మాణం స్టార్ట్ చేశారు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి రాజశేఖర్ గారి కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.
రాజశేఖర్ గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో పెద్ద అన్నయ్య పాత్ర తన తండ్రిని పోలి ఉంటుందని చెప్పారు. నిజ జీవితంలో తాను ఇద్దరు తమ్ముళ్లకు అన్నయ్యను అని చెప్పారు.

ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ విషయంలో ఆయన చూపిన పట్టుదల, ఆయన నిర్ణయం ఎంత సరైనదో కాలం నిరూపించింది. ఎందుకంటే థియేటర్లో ఇప్పటికీ మీద విజయం సాధిస్తూనే ఉంది. ఇక యూట్యూబ్ లో ఈ సినిమా కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుత సినిమాల విషయానికొస్తేఇటీవల బైకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజశేఖర్. శర్వానంద్ హీరోగా నటించిన ఆ సినిమాలో కథానాయకుడి తండ్రి పాత్రలో ఆయన కనిపించారు.

కొత్త సినిమా విషయానికొస్తే… తమిళ హిట్ చిత్రం ‘లబ్బర్ పందు’ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఆయన గాయపడటంతో రీమేక్ సినిమా షూటింగ్ కి అవాంతరాలు కలిగాయి. త్వరలో ఈ సినిమా షూటింగ్ పునర్ ప్రారంభిస్తారని సమాచారం.

రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maa Annayya
  • #Rajashekhar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

16 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

17 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

20 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version