Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. చాలామందికి మండిస్తోంగా.. నెక్స్ట్‌ ఎవరో?

Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. చాలామందికి మండిస్తోంగా.. నెక్స్ట్‌ ఎవరో?

  • June 21, 2023 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. చాలామందికి మండిస్తోంగా.. నెక్స్ట్‌ ఎవరో?

సినిమా రూమర్‌ బయటకు రావడానికి కూడా ముహూర్తాలు చూస్తున్న రోజులివి. ఆ తర్వాత ఫస్ట్‌ షాట్‌ నుండి లాస్ట్‌ ప్రమోషన్స్‌ వరకూ దేనికీ ముహూర్తం లేకుండా ఏ పనీ చేయరు. అయితే ‘గుంటూరు కారం’ విషయంలో ఈ మొదటి ముహూర్తం నుండే తేడా కొట్టేసిందా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? కావాలంటే మీరే చూడండి ఈ సినిమా మొదలైంది ఆలస్యం.. ఏదో సమస్య వస్తూనే ఉంది. పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఎందుకొస్తున్నాయ్‌, ఎవరు చేస్తున్నారు అనేది పక్కనపెడితే ఈ సినిమా గురించే ఎందుకింత అనేది చర్చించాల్సిన విషయం.

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అని అప్పుడు పేరు పెట్టలేదు కానీ.. సినిమా మొదలుపెట్టారు. ఓ వారం పాటు షెడ్యూల్‌ చేశారు. అంతా ఓకే అనుకుంటుండగా ఆ ఫుటేజ్‌ మొత్తం పక్కన పెట్టేయండి అని మహేష్‌బాబు అన్నారని టాక్‌. అప్పటికే నెలలు తరబడి వాయిదా పడి పడీ సినిమా మొదలైంది. అలాంటి సినిమా రషెష్‌ను పక్కనపెట్టేశారు. ఆ తర్వాత సినిమా చాలా రోజులు ఆగిపోయింది. ఒకానొక సమయంలో సినిమానే ఉండదు అని కూడా అన్నారు. అయితే సినిమా కథ, కథనం, మొత్తం కాన్సెప్ట్‌ మార్చేసి మొదలుపెట్టారు.

ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్లు మారుతారు అని వార్తలొచ్చాయి. అప్పటికి పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్లుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు శ్రీలీల మాత్రమే హీరోయిన్‌.. పూజా హెగ్డే తప్పుకుంది అంటున్నారు. దాని వెనుక ఎప్పుడూ లేదని మహేష్‌ బాబును టార్గెట్‌ చేస్తూ రూమర్లు వచ్చాయి. ఇందులో నిజం తెలియదు కానీ.. మహేష్‌ అలాంటోడు కాదు అనేది నిజం. ఇప్పుడు శ్రీలీలను ఫస్ట్‌ హీరోయిన్‌గా చేశారు అంటున్నారు. ఇంకో హీరోయిన్‌ త్వరలో ఎంట్రీ ఇస్తుందట. దీనికి తోడు తమన్‌ విషయం తెలిసిందే.

ఈ సినిమా నుండి తమన్‌ తప్పుకున్నారు అంటూ పుకార్లు వచ్చాయి. దానికి తమన్‌ కూడా ఎన్నడూ లేని విధంగా హార్స్‌గా సమాధానం ఇచ్చాడు. దీంతో అసలు ఏమవుతోంది. సినిమా అనుకున్నది మొదలు ఆగుతూనే ఉంది. ఏదో పుకారు వస్తూనే ఉంది అంటూ ఫ్యాన్స్‌ విసుక్కుంటున్నారు. మహేష్‌కు సరైన హిట్ కావాలి, త్రివిక్రమ్‌ నుండి సినిమా వచ్చి మూడున్నరేళ్లు అవుతోంది అనేవి ఇక్కడ ఆలోచించాల్సిన అంశాలు. ఇక ఎప్పటిలాగే కొత్త షెడ్యూల్‌ పోస్ట్‌ పోన్స్‌ జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల మొదటివారంలో అన్న షూటింగ్‌.. ఇప్పుడు ఆఖరి వారానికి వెళ్లిపోయింది. అది కూడా డౌటే అంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #trivikram

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

4 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

4 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

5 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

6 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

19 hours ago

latest news

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

42 mins ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

3 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

6 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

6 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version