Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఒకేసారి బోల్తాకొట్టిన అల్లు అర్జున్, నాని

ఒకేసారి బోల్తాకొట్టిన అల్లు అర్జున్, నాని

  • May 15, 2018 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకేసారి బోల్తాకొట్టిన అల్లు అర్జున్, నాని

కొంచెం ప్రేమ.. కొంచెం హాస్యం.. పక్కింటి కుర్రోడి పాత్ర.. నేచురల్ నానికి ఇవి ఉంటేచాలు. సినిమాని సులువుగా విజయ తీరం చేర్చేస్తారు. ఆలా వరుసగా ఏడు విజయాలను కైవసం చేసుకొని మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్.. కథ పాతదే అయినా కాస్త స్టైల్.. ఇంకాస్త స్టెప్పులు.. అక్కడక్కడా అదిరే యాక్షన్ సీన్స్.. సహాయంతో హిట్ ని బ్యాక్ ప్యాకెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. తనకి ఎలాగూ కామెడీ టైమింగ్ పై పట్టుంది. బోర్ కొడుతుంది అనే సమయంలో నాలుగు పంచ్ లతో సినిమా  బోల్తా కొట్టకుండా కాపాడుకునేవారు. ఇలా సేఫ్ గా ప్రయాణిస్తున్న వీరిద్దరూ ఒకేసారి బోల్తా కొట్టారు.

సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం.. ఈ మూడు సినిమాలు కొంచెం నెగటివ్ టాక్ తెచుకున్నప్పటికీ మంచి కలక్షన్స్ రాబట్టాయి. ఈ కలక్షన్స్ వెనుక బన్నీ హాస్యం దాగుందని చెప్పాలి. కథలో అక్కడక్కడా నవ్వులను పూయించి కాసులు కురిపించారు. ‘నా పేరు సూర్య’ లో మాత్రం అదే మిస్ అయింది. సినిమా మొత్తం సీరియస్‌గా సాగడంతో ఆకట్టుకోలేకపోయాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నాని జెంటిల్ మ్యాన్, నిన్నుకోరి, ఎంసీఏ సినిమాలు కొంచెం సెంటిమెంట్ తో సరదాగా సాగిపోయి సక్సస్ అయ్యాయి. ఎంసిఎ చిత్రంతో మాస్‌ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఆరాటపడ్డారు. కొంచెం దెబ్బతిన్నారు. అయినా జాగ్రత్త పడకుండా ‘కృష్ణార్జున యుద్దం’తో మళ్ళీ మాస్ ని మెప్పించాలని కష్టపడ్డారు. కుదరలేదు. సో ఇలాంటి చిన్న తప్పులు సరిద్దుకొని నాని, బన్నీ విజయాలను అందుకోవాలని అందరు  కోరుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #MCA Movie Collections
  • #Naa Peru Surya
  • #Nani Allu Arjun
  • #Natural star nani

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

7 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

21 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

22 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

22 hours ago

latest news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

1 hour ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

4 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version