Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jani Master: పోక్సో కేసులో జానీ మాస్టర్ కి బెయిల్ ఇచ్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు!

Jani Master: పోక్సో కేసులో జానీ మాస్టర్ కి బెయిల్ ఇచ్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు!

  • October 3, 2024 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: పోక్సో కేసులో జానీ మాస్టర్ కి బెయిల్ ఇచ్చిన రంగారెడ్డి జిల్లా కోర్టు!

గత నెల లైంగిక వేధింపులు మరియు పోక్సో కేసులో గోవాలో పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. 21 ఏళ్ల తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగికంగా దాడి చేయడం, మరీ ముఖ్యంగా ఆమెకు 18 ఏళ్లు నిండకుండానే ఆమెను శారీరికంగా బలవంతం చేయడం వంటి కారణాలుగా జానీ మాస్టర్ ను (Jani Master)  రిమాండ్ కు తరలించారు. జానీపై పడిన కేసులను చూసిన విశ్లేషకులు ఇక అతను బయటపడడం కష్టమే అని ఫిక్స్ అయిపోయారు.

Jani Master

కట్ చేస్తే.. ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ కు బెయిల్ రావడం వెనుక ఓ బడా స్టార్ హీరో ఉన్నాడని టాక్ వినిపిస్తున్నప్పటికీ.. క్లారిటీ మాత్రం లేదు. తొలుత జానీ మాస్టర్ బెయిల్ విషయంలో సమ్మతించని న్యాయమూర్తి, కేసులో క్లారిటీ కూడా లేకపోవడం, కొన్నేళ్ల క్రితం జరిగిన విషయానికి ఇప్పుడు కేస్ పెట్టడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని చాలా షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!
  • 2 'దావుది' సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన 'దేవర' నటి..!
  • 3 ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

ఈపాటికి జానీ మాస్టర్ ఇంటికి చేరుకుని ఉంటాడు. అయితే.. ఈ విషయమై ఫిలిం ఛాంబర్ & మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమ నిర్ణయం వెల్లడించాల్సింది. మరి జానీ మాస్టర్ ఇప్పుడు బయటికి వచ్చాడు కాబట్టి ఈ విషయమై ఏమైనా రెస్పాండ్ అవుతాడో లేదో చూడాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు అందరూ ఆ లేడీ కొరియోగ్రాఫర్ స్టోరీ మాత్రమే విన్నారు. జానీ మాస్టర్ వెర్షన్ ఏంటి అనేది ఇప్పటివరకు తెలియదు. మరి జానీ ఇప్పుడు నోరు విప్పి తనవైపు స్టోరీ ఏంటి అనేది చెప్తే బాగుంటుంది.

బూతులు మాట్లాడినప్పుడు పేరు చెప్పి.. ఇప్పుడేమో కుటుంబం అంట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

14 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

42 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version