Kavya Kalyan Ram: రెడ్ డ్రెస్ లో యమ గ్లామర్ గా ‘బలగం’ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.. ఫోటోలు వైరల్!

  • June 17, 2023 / 12:25 PM IST

‘వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా’ అంటూ ‘గంగోత్రి’ సినిమాలో ఆడి పాడిన పాప అందరికీ గుర్తుండే ఉంటుంది.ఆ పాప పేరు కావ్య కళ్యాణ్ రామ్. ఆ చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కావ్య కనిపించింది. ఆ చిత్రం వచ్చి 20 ఏళ్ళు పూర్తయ్యింది. కావ్య ఇప్పుడు హీరోయిన్ అయిపోయి రెండు హిట్ సినిమాల్లో కూడా నటించేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతుంది. ఆమె కీరవాణి కొడుకు సింహాతో కలిసి నటించిన ‘ఉస్తాద్’ విడుదలకి సిద్దమవుతుంది.

‘వారాహి’ బ్యానర్లో రూపొందిన సినిమా కాబట్టి మినిమమ్ గ్యారెంటీ అని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు ఆమె గ్లామర్ షోకి అడ్డు చెప్పానని ఛాన్స్ దొరికితే బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా నటిస్తాను అంటూ ఈమె చెప్పుకొస్తుంది. అందుకు టీజర్ గా కొన్ని గ్లామర్ ఫోటోలను కూడా ఆమె షేర్ చేస్తుండడం గమనార్హం. ఆమె (Kavya Kalyan Ram) లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus