Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » కళకారుల దంపతులను ఆదుకున్న ‘బలగం’ డైరెక్టర్ వేణు.. ఏం జరిగిందంటే..?

కళకారుల దంపతులను ఆదుకున్న ‘బలగం’ డైరెక్టర్ వేణు.. ఏం జరిగిందంటే..?

  • March 18, 2023 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళకారుల దంపతులను ఆదుకున్న ‘బలగం’ డైరెక్టర్ వేణు.. ఏం జరిగిందంటే..?

కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘టిల్లు’ వేణు అలియాస్ వేణు యెల్దండి దర్శకుడిగా మారి ‘బలగం’ అనే ఫీల్ గుడ్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించి, ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల వారిని ఆశ్చర్యపరిచాడు.. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో.. తెలంగాణ నేపథ్యం, పల్లెటూరి వాతవరణంలో సహజమైన పాత్రలతో.. మానవ సంబంధాలను మనసుల్ని కదిలించేలా చూపించి కంటతడి పెట్టించాడు.. ‘‘ఇది చిన్న సినిమా కాదు.. ప్రేక్షకులు మనసులు గెలిచిన సినిమా’’ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు..

వేణు లాంటి హాస్యనటుడు ఇలాంటి సున్నితమైన భావోద్వేగాలు కలిగిన కథను ఇంతలా హ్యాండిల్ చేస్తాడని ఎవరూ ఊహించలేదసలు..ఇటీవల సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి యూనిట్ సభ్యులను అభినందించారు.. తెలంగాణ సంసృతిని వంద శాతం చూపించిన నిజాయితీ గలిగిన సినిమా అని.. జబర్దస్త్‌లో తెలంగాణ ఒగ్గు కథలు, బుర్ర కథల వంటివి పెట్టి వేణు చేసిన స్కిట్ చూసినప్పుడే నిజంగా వేణులో ఇంత టాలెంట్ ఉందా అని తన మీద గౌరవం పెరిగిపోయిందంటూ చిరు చెప్పుకొచ్చారు..

ప్రస్తుతం ‘బలగం’ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.. సిరిసిల్లకు చెందిన వేణు ఆపదలో ఉన్న కళాకారులను ఆదుకుని మంచి మనసు చాటుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. ‘బలగం’ సినిమా క్లైమాక్స్‌లో కొమురవ్వ, మొగిలయ్య దంపతులు అందరి హృదయాలను కదిలించారు.. కనిపించేది కాసేపే అయినా ఆకట్టుకున్నారు.. ఇటీవల కళాకారుడు మొగిలయ్య కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకున్నారని తెలియడంతో వేణు స్పందించాడు.. వరంగల్ జిల్లా దుగ్గొండిలోని కొమురవ్వ, మొగిలయ్యల ఇంటికి వెళ్లి..

లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశాడు.. చిత్ర నిర్మాత దిల్ రాజుతో మాట్లాడి మరింత సాయమందేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు.. ఈ సందర్భగా వేణు కళాకారుల దంపతులను సన్మానించాడు.. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, గీత రచయిత కాసర్ల శ్యామ్, యాంకర్ గీత భగత్, దార్ల సందీప్, సామాజిక వేత్త కాయితి బాలు, నర్సంపేట సీఐ పులి రమేష్ తదితరులు పాల్గొన్నారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Dil Raju
  • #Kavya Kalyan Ram
  • #Priyadarshi
  • #venu

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

22 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

21 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version