Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Balagam: బలగం ఎమోషన్ సీన్స్ తో కామెడీ చేసిన జబర్దస్త్ కమెడియన్స్!

Balagam: బలగం ఎమోషన్ సీన్స్ తో కామెడీ చేసిన జబర్దస్త్ కమెడియన్స్!

  • April 24, 2023 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balagam: బలగం ఎమోషన్ సీన్స్ తో కామెడీ చేసిన జబర్దస్త్ కమెడియన్స్!

ఇటీవల కాలంలో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి సినిమాలలో బలగం సినిమా ఒకటి. మాజీ జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లలో భారీగా ప్రదర్శితం అవ్వడమే కాకుండా తెలంగాణలోని మారుమూల గ్రామంలో ఊరు మొత్తం కలిసి పెద్ద ఎత్తున స్క్రీన్ లను ఏర్పాటు చేసుకొని చూస్తూ వచ్చారు.

ఈ సినిమా (Balagam) చూసినటువంటి ఎంతోమంది అన్నదమ్ములు అక్క తమ్ముళ్లు మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వారు కూడా తిరిగి కలుసుకున్నారు.ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోగా తాజాగా ఈ సినిమాలోని కొన్ని ఎమోషన్ సన్ని వేషాలను జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా కామెడీ చేస్తూ అపహస్యం చేశారు. అది కూడా డైరెక్టర్ వేణు ముందు ఇలా చేయడంతో పలువురు వీరి వ్యవహారంపై మండిపడుతున్నారు.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ కామెడీ చేశారు. కొమరయ్య మరణించే సన్నివేశాలు,ఆ తర్వాత కాకికి పిండం పెట్టే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఆ సన్నివేశాలనే శ్రీదేవి డ్రామా కంపెనీలో అపహాస్యం చేశారు. ఇక ఇందులో యాంకర్ రష్మీ కూడా పాల్గొనడం గమనార్హం.

ఇక చివరిలో పటాస్ ప్రవీణ్ సైతం యాంకర్ రష్మీ గురించి పాట పాడుతూ.. గాలోడు గాలోడు అంటే గాలికి పోయాడు.. ఈమె ఇక్కడే ఉండిపోయింది అంటూ ప్రవీణ్ నవ్వించారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ప్రోమో పై స్పందిస్తూ ఎమోషన్ సన్ని వేశాలను ఇలా అపహాస్యం చేస్తూ నటించడం పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balagam
  • #Sridevi Drama Company
  • #venu

Also Read

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

related news

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

trending news

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

Rashmika: మాలో 3000 కోట్లు గడించిన వాళ్లెవరూ లేరు: నాగార్జున!

10 hours ago
Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

14 hours ago
Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!

16 hours ago
Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

Samantha: మళ్ళీ బుక్కైన సమంత.. ఈసారి కన్ఫర్మ్ చేసేస్తున్నారుగా..!

19 hours ago
Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

20 hours ago

latest news

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

7 hours ago
Naveen Polishetty: మణిరత్నం వలలో నుండి కుర్ర హీరో తప్పించుకున్నట్టేనా..!

Naveen Polishetty: మణిరత్నం వలలో నుండి కుర్ర హీరో తప్పించుకున్నట్టేనా..!

8 hours ago
Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

8 hours ago
Kota Srinivasa Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోటా శ్రీనివాసరావు.. ఫోటో వైరల్!

Kota Srinivasa Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోటా శ్రీనివాసరావు.. ఫోటో వైరల్!

8 hours ago
Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version