Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అంత సాహసమా బాలయ్య??

అంత సాహసమా బాలయ్య??

  • February 7, 2017 / 06:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంత సాహసమా బాలయ్య??

విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు….స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు….ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా…ఆయన మాట…ఆయన బాట మాత్రం ప్రతీ తెలుగోడి గుండెల్లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది…అయితే అదే క్రమంలో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే…నందమూరి నట సింహం…ఎన్టీఆర్ తనయుడు…టాలీవుడ్ లెజెండ్ బాలయ్య ఇచ్చిన స్టేట్మెంట్ గురించి…విషయంలోకి వెళితే….స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తానని నందమూరి సింహం బాలకృష్ణ ప్రకటించిన విషయం అందరికీ విదితమే…అయితే ఆ వార్త బయటకు వచ్చి ఒక్కరోజు పూర్తి కాకుండానే ఆ వార్త పై స్పందిస్తున్న విమర్శకుల అభిప్రాయాలు అత్యంత ఆసక్తిదాయకంగా మారుతున్నాయి. అయితే ఆ విమర్శలు ఏంటి….ఎందుకలా మాట్లాడుతున్నారు అంటే…ఒక్కసారి ఈ కధ చదవండి…..తెలుగు ప్రజల చరిత్రలో ఎన్టీఆర్ ఖ్యాతి గురించి పేరు ప్రఖ్యాతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ ….తెలుగు సినిమా రంగంలో మరో వంద సంవత్సరాలు దాటినా అలాంటి నటుడు మళ్ళీ పుడతాడు అన్న నమ్మకం ఎవరికీలేదు.

అటువంటి మహోన్నత వ్యక్తి జీవితం పైన సినిమా తీయాలి అంటే చాల సాహసం చేయాలి. దీనికి కారణం రామారావు జీవితంలో అనేక సంచలనాలు ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం, ఆ పార్టీ చేసిన ప్రజా పధకాలు…..ఒకటా రెండా….ఇలా చెప్పుకుంటే పోతే ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం…అయితే ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను సినిమాగా తీసుకువస్తానని బాలకృష్ణ చేసిన ప్రకటన అత్యంత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలైపోయింది అని బాలయ్య . అదే క్రమంలో  ఈసినిమాలో ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు కూడా ఉంటాయని బాలయ్య చెపుతున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జీవితంలో నాణానికి రెండో వైపు ఉన్న ఎన్టీఆర్‌ రెండో సతీమణి లక్ష్మి పార్వతి పాత్ర ఎలా ఉండబోతోంది.? స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితం చివరిలో జరిగిన రాజకీయ సునామీ విషయాలను యదార్ధంగా తీయగల సాహసం బాలకృష్ణ చేయగలడా ? ఇలా ఒకటా రెండా ఎన్నో ప్రశ్నల విమర్శలు బాలయ్యకు ఎదురవుతున్నాయి…మరి బాలయ్య వీటన్నింటికి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Gautamiputra Satakarni Movie
  • #NTR
  • #NTR biopic

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

19 mins ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

3 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

16 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

16 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

16 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

18 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

20 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

21 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version