Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » NBK109 : ‘ఎన్.బి.కె 109’ డైరెక్టర్ మారిపోయాడుగా..!

NBK109 : ‘ఎన్.బి.కె 109’ డైరెక్టర్ మారిపోయాడుగా..!

  • June 7, 2023 / 02:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NBK109 : ‘ఎన్.బి.కె 109’ డైరెక్టర్ మారిపోయాడుగా..!

నందమూరి బాల‌కృష్ణ.. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108 వ చిత్రాన్ని పూర్తిచేస్తున్నాడు. దీని తర్వాత 109 వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తాడు అని అంతా అనుకున్నారు. బాలయ్య – బోయపాటి.. ముందుగానే తమ 4 వ ప్రాజెక్టుని అనౌన్స్ చేయాలని అనుకున్నారు. అది కూడా బాలయ్య పుట్టినరోజు అయిన జూన్ 10న..! అయితే ఇప్పుడు లెక్కలు మారిపోయాయి.

బోయ‌పాటి శ్రీ‌ను – బాలయ్య కాంబినేషన్లో సినిమా రావడం లేదు. ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగిపోయింది. బోయపాటి శ్రీను ప్లేస్ లో బాబీ వచ్చి చేరాడు. అవును బాలయ్య తన 109 వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మరి 2024 ఎన్నిక‌ల టైంకి బాలయ్య – బొఐపాటి ల సినిమా లేనట్టేనా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. టీడీపీకి మైలేజ్ చేకూరేలా ఓ సినిమా చేస్తారు అనుకుంటే.. ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఎందుకంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెల వరకు జరుగుతుంది. మరోపక్క బోయపాటి శ్రీను .. రామ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయినప్పటికీ.. ప్రీ ప్రొడక్షన్ పనులకి బోయపాటి ఎక్కువ టైమే తీసుకుంటాడు. అక్టోబర్లోనే వీరి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

బాలయ్య తన నెక్స్ట్ సినిమాకి (NBK109) బాబీని సెలెక్ట్ చేసుకున్నా.. బోయపాటి శీను ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.? ఒకటి మాత్రం ఫిక్స్. 2024 లో ఎన్నికలు ముగిసిన తర్వాతే.. బాలయ్య – బోయపాటి సినిమా మొదలవుతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #boyapati
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna
  • #NBK109

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

10 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

10 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

11 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

6 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

8 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2 days ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version