Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: ‘చోర్ బజార్’ ట్రైలర్ లాంచ్ లో బాలకృష్ణ కామెంట్స్ వైరల్..!

Balakrishna: ‘చోర్ బజార్’ ట్రైలర్ లాంచ్ లో బాలకృష్ణ కామెంట్స్ వైరల్..!

  • June 9, 2022 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ‘చోర్ బజార్’ ట్రైలర్ లాంచ్ లో బాలకృష్ణ కామెంట్స్ వైరల్..!

నందమూరి బాలకృష్ణతో పూరి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. పూరి జగన్నాథ్ సినిమాలకి సంబంధించి ఎటువంటి సాయం చేయడానికైనా బాలయ్య ముందుంటున్నారు. తాజాగా పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ ట్రైలర్ ను విడుదల చేశారు బాలయ్య. గెహన సిప్పీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దళం’, ‘జార్జి రెడ్డి’ వంటి చిత్రాలను తెరకెక్కించిన జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘ఐ.వి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వీ.ఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ‘చోర్ బజార్’ ట్రైలర్ ను బాలకృష్ణ చేతుల మీదుగా లాంచ్ చేయించాలని భావించిన చిత్ర బృందానికి … బాలయ్యకి తీరిక లేదనే విషయం తెలుసుకుని నిరాశచెందారు. అయినప్పటికీ ‘బాలయ్య 107’ మూవీ సెట్స్ కి వెళ్లి మరీ తమ ట్రైలర్ ను ఆయన చేతుల మీదుగా విడుదల చేయించారు. ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ…” ‘చోర్ బజార్’ ట్రైలర్ చాలా బాగుంది, టైటిల్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

‘పైసా వసూల్’ చిత్రం నుండి పూరి జగన్నాథ్ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆకాష్ పూరి ఈ చిత్రంతో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్. మన తెలుగు వారికి సినిమా కూడా నిత్యావసరమే. కరోనా సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గించారు.

కానీ ఆ తర్వాత మళ్లీ మన సినిమాలు మంచి వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది. విభిన్న కథా చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. ‘చోర్ బజార్’ కూడా అలాంటి చిత్రం అవుతుంది అని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #B.Jeevan Reddy
  • #Chor Bazaar
  • #Gehnna Sippy
  • #Sampoorneshbabu

Also Read

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

related news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

trending news

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

9 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

19 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

22 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

1 day ago

latest news

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

21 mins ago
Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

3 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

22 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

22 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version