Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: పవన్ పెళ్లిళ్లపై ఇకపై వాళ్లు సైలెంట్ అవుతారా?

Balakrishna: పవన్ పెళ్లిళ్లపై ఇకపై వాళ్లు సైలెంట్ అవుతారా?

  • February 3, 2023 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: పవన్ పెళ్లిళ్లపై ఇకపై వాళ్లు సైలెంట్ అవుతారా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మనస్సులో ఏదీ దాచుకోరు. పాజిటివ్ గా స్పందించాలన్నా నెగిటివ్ గా స్పందించాలన్నా తనకు నచ్చిన విధంగా బాలయ్య రియాక్ట్ అవుతారు. ఆహా ఓటీటీలో తాజాగా స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ తో ఎన్నో కీలక విషయాలను చెప్పించారు. పవన్ పెళ్లిళ్లపై కామెంట్లు చేసేవాళ్లు ఊరకుక్కలు అంటూ బాలయ్య ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వైసీపీ నేతలపైనే స్టార్ హీరో బాలకృష్ణ పరోక్షంగా ఈ విధంగా రియాక్ట్ కావడం జరిగింది.

పవన్ ను విమర్శించాలని వైసీపీ నేతలు భావిస్తే మొదట పవన్ పెళ్లిళ్ల గురించి కామెంట్ చేస్తారు. ఆ కామెంట్లకు కౌంటర్ గా బాలయ్య ఈ కామెంట్ చేశారని నెటిజన్లు చెబుతున్నారు. బాలయ్య మెగా ఫ్యామిలీని క్యూట్ ఫ్యామిలీ అని పేర్కొనడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య పవన్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య కామెంట్లపై వైసీపీ నేతలు రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ షూట్ త్వరలో మొదలుకానుంది. బాలయ్య ఫ్యాన్స్ కు ఫుల్ మీన్స్ లా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య అనిల్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య ఇతర హీరోల సినిమాలతో సంబంధం లేకుండా తన ఫ్యాన్స్ ను మెప్పించే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. చిరు, బాలయ్య బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీ పడనున్నారని తెలుస్తోంది. బాలయ్య వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారని తెలుస్తోంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #pawan kalyan
  • #Unstoppable With NBK 2

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version