Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Tejaswini: తన సినిమా టైటిల్నే సొంత ప్రొడక్షన్ హౌజ్ కి ఫిక్స్ చేసిన బాలయ్య!

Tejaswini: తన సినిమా టైటిల్నే సొంత ప్రొడక్షన్ హౌజ్ కి ఫిక్స్ చేసిన బాలయ్య!

  • September 6, 2024 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tejaswini: తన సినిమా టైటిల్నే సొంత ప్రొడక్షన్ హౌజ్ కి ఫిక్స్ చేసిన బాలయ్య!

హీరోలు తమ సొంత ప్రొడక్షన్ బ్యానర్లు కలిగి ఉండడం అనేది సర్వసాధారణం. నందమూరి కుటుంబంలో ఆల్రెడీ అయిదారు ప్రొడక్షన్ బ్యానర్లు వున్నాయి. నందమూరి బాలకృష్ణకి (Balakrishna) “ఎన్.బి.కె ఫిల్మ్స్”, కళ్యాణ్ రామ్  (Nandamuri Kalyan Ram) కి “ఎన్టీఆర్ ఆర్ట్స్”, నందమూరి రామకృష్ణకి (Nandamuri Ramakrishna) “రామకృష్ణ సినీ స్టూడియోస్”, నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) కూడా “జానకిరామ్” అనే పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేసారు, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా తన కుమారుడి పేరు మీద ఒక బ్యానర్ స్టార్ట్ చేద్దామనుకున్నాడు.

Tejaswini

ఇప్పుడు ఈ జాబితాలో బాలయ్య కుమార్తె నందమూరి తేజస్విని (Tejaswini) కూడా చేరింది. అయితే.. ఆమె మిగతావాళ్లలాగ కుటుంబ సభ్యుల పేర్లతో కాకుండా, తన తండ్రి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన “లెజెండ్” టైటిల్ ను స్ఫూర్తిగా తీసుకొని “లెజెండ్ ప్రొడక్షన్స్” అనే బ్యానర్ ను స్థాపించి..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

తొలి సినిమాగా తమ్ముడు మోక్షజ్ఞ డెబ్యూ ఇస్తున్న సినిమాకి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఈ బ్యానర్ లో భవిష్యత్ లో భారీ సినిమాలు మరియు కాన్సెప్ట్ సినిమాలు తీయాలని కూడా ప్లాన్ చేస్తోంది తేజస్విని(Tejaswini). చెల్లెల్ని స్ఫూర్తిగా తీసుకొని అక్క బ్రాహ్మణి కూడా ఏదైనా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేస్తుందేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నప్పటికీ..

ఆల్రెడీ హెరిటేజ్ కామెపేనేని చూసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న బ్రాహ్మణి మాత్రం సినిమా ప్రొడక్షన్ రంగంలోకి దిగడం కష్టమే అంటున్నారు.

ఇకపోతే.. ఇప్పటికే తండ్రి బాలయ్య సినిమా కథల నుండి ప్రొడక్షన్ వరకు అన్నీ విషయాల్లో సైలెంట్ గా ఇన్వాల్వ్ అవుతున్న తేజస్విని ఇప్పుడు డైరెక్ట్ గా ప్రొడక్షన్ లోకి దిగడంతో.. ఆమె పెద్ద ప్రొడ్యూసర్ గా ఎదగడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు!

ఒక్క ట్వీట్ తో కథ మొత్తం మార్చేసి.. ఒక మెట్టు ఎక్కిన ఎన్టీఆర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagnya
  • #Tejaswini

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version