Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nandamuri Mokshagnya: ఒక్క ట్వీట్ తో కథ మొత్తం మార్చేసి.. ఒక మెట్టు ఎక్కిన ఎన్టీఆర్

Nandamuri Mokshagnya: ఒక్క ట్వీట్ తో కథ మొత్తం మార్చేసి.. ఒక మెట్టు ఎక్కిన ఎన్టీఆర్

  • September 6, 2024 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Mokshagnya: ఒక్క ట్వీట్ తో కథ మొత్తం మార్చేసి.. ఒక మెట్టు ఎక్కిన ఎన్టీఆర్

నందమూరి కుటుంబంలో చీలిక ఉందనే విషయం అందరికీ తెలిసిన సీక్రెట్. మొన్న జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం, కనీసం ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడంతో ఆ చీలిక నిజమే అని స్పష్టమైంది. కట్ చేస్తే.. ఇవాళ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అతడి తెరంగేట్రాన్ని ఎనౌన్స్ చేయగా.. ఇండస్ట్రీ వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Nandamuri Mokshagnya

అయితే.. ఎవ్వరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) “హ్యాపీ బర్త్ డే మోక్షు” అని వేసిన ట్వీట్ చిన్నపాటి ప్రకంపన సృష్టించింది. బాలయ్యకు-ఎన్టీఆర్ కు మంచి సఖ్యత లేకపోయినా.. ఎన్టీఆర్ తో బాలయ్య కొడుకు మరియు కూతుళ్లు బాగానే మెలుగుతారు. ఈ సినిమాతో తేజస్విని కూడా నిర్మాతగా అఫీషియల్ ఎంట్రీ ఇస్తుండడంతో ఎన్టీఆర్ ఈ ట్వీట్ వేశాడని తెలుస్తోంది.

ఏదేమైనా ఎన్టీఆర్ ఇలా మోక్షజ్ఞకు సపోర్ట్ చేస్తూ సాదరంగా “సినిమాల్లోకి ఆహ్వానం” పలకడం అనేది మెచ్చుకోవాల్సి విషయం. ఈ ఒక్క ట్వీట్ తో నందమూరి కుటుంబం మీద వస్తున్న సమీకరణలను మార్చేశాడు ఎన్టీఆర్. ఇప్పటికైనా నందమూరి మరియు తెలుగు దేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ ను పక్కన పెట్టడం ఆపి.. అతడ్ని ఓన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే.. ఒకవేళ వాళ్లు ఓన్ చేసుకోకపోయినా ఎన్టీఆర్ కి పోయేది ఏమీ లేదు.

Mokshagnya

ఒక రకంగా చెప్పాలంటే.. ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ ఒక మెట్టు ఎక్కాడనే చెప్పాలి. అయితే.. ప్రస్తుతానికి మోక్షజ్ఞకు అఫీషియల్ సోషల్ మీడియా ఎకౌంట్స్ ఏమీ లేవు కాబట్టి.. నందమూరి తేజస్విని అర్జెంటుగా పూనుకొని ఏదో ఒక విధంగా ఎన్టీఆర్ తెలిపిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు చెప్పగలిగితే వారి నడుమ అనుబంధం మరింత బలంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ విధంగానైనా బాలయ్య & ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకరినొకరు తిట్టుకోవడం మానేస్తే బాగుంటుంది.

Congratulations on your debut into the world of cinema!
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!

Happy birthday Mokshu @MokshNandamuri pic.twitter.com/5LOBVLn862

— Jr NTR (@tarak9999) September 6, 2024

బాలయ్య నట వారసుడు లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా వస్తున్నాడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mokshagnya
  • #Nandamuri Mokshagnya

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

13 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

14 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

15 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

21 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

13 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

20 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version