Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » అందరిలో ఆసక్తి పెంచేస్తున్న మహేష్, బాలకృష్ణ మీటింగ్!

అందరిలో ఆసక్తి పెంచేస్తున్న మహేష్, బాలకృష్ణ మీటింగ్!

  • November 5, 2018 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందరిలో ఆసక్తి పెంచేస్తున్న మహేష్, బాలకృష్ణ మీటింగ్!

హీరో నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారి బయోపిక్ సినిమాని తీస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటె, డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి పాత్ర కోసం మహేష్ బాబుని సంప్రదించగా దానికి మహేష్ నో చెప్పినట్లుగా వార్తలు వినిపించాయి. ఇక బాలయ్య బాబు స్వయంగా రంగంలోకి దిగి ఇదే విషయం పైన మహేష్ ని కలువబోతున్నాడనేది ఇపుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే హీరో మహేష్ బాబు ఎప్పుడు కృష్ణ గారి ఇమేజ్ ని కానీ, ఆయన సినిమాలను, పాటలను రీమేక్ చేయడానికి కానీ ఇష్టాన్ని ఎక్కువగా చూపరు. మరి అలాంటిది బాలయ్య కోసం ఎన్టీయార్ బయోపిక్ లో ఏకంగా సూపర్ స్టార్ కృష్ణ గారి క్యారెక్టర్ లో చేస్తాడా చెయ్యడ అనేది పెద్ద క్వశన్ మార్క్ అయింది. ఏది ఏమైనా బాలయ్య కోసం మహేష్ ఒప్పుకుంటాడో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజుల్లో తెలుస్తుందంటున్నారు సినీ వర్గాలు. ఇక అన్ని వర్గాలకి నచ్చేవిధంగా అందరిని దృష్టిని పెట్టుకొని డైరెక్టర్ క్రిష్ అటు ఎన్టీయార్ బయోపిక్ ని సినిపరంగా, రాజకీయంగా ఎటువంటి వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mahesh Babu
  • #NBK

Also Read

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

4 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

4 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

4 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

4 hours ago

latest news

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

16 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 hours ago
Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

21 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

21 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version