Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Balakrishna: యాడ్‌లోనూ బాలయ్య రాజసం.. వైరల్ అవుతున్న షూటింగ్ పిక్..

Balakrishna: యాడ్‌లోనూ బాలయ్య రాజసం.. వైరల్ అవుతున్న షూటింగ్ పిక్..

  • February 13, 2023 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: యాడ్‌లోనూ బాలయ్య రాజసం.. వైరల్ అవుతున్న షూటింగ్ పిక్..

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రూ. కోటి రూపాయల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య నటిస్తున్న 108వ చిత్రమిది.. 4 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఇప్పటివరకు ప్రకటనల జోలికి వెళ్లని నటసింహం

ఇటీవల ప్రముఖ రియల్ ఎస్టేట్ సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ యాడ్‌లో నటించి మెప్పించాడు. ఇప్పుడు మరో పాపులర్ జ్యువెలరీ కంపెనీకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇటీవలే ఈ బ్రాండ్‌కి చెందిన అగ్రిమెంట్స్ కంప్లీట్ చేశారు. ‘అఖండ’ లో ఆడిపాడిన ప్రగ్యా జైస్వాల్, బాలయ్యకి జోడీగా నటిస్తోంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరిపారు. ఈ యాడ్‌కి సంబంధించిన ఆన్ లొకేషన్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. బాలయ్య – ప్రగ్యాల నిశ్చితార్థం వంటి శుభకార్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.. సంప్రదాయ వస్త్రధారణతో పాటు లేటెస్ట్ డిజైన్స్ ఆభరణాలతో ఇద్దరూ ధగ ధగ మెరిసిపోతున్నారు. త్వరలో ఈ యాడ్ విడుదల కానుంది..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #Pragya
  • #Pragya Jaiswal

Also Read

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

related news

Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

trending news

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

2 hours ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

3 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

4 hours ago
Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

5 hours ago

latest news

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

1 hour ago
Kantara: మరో ‘వరాహ రూపం’ వచ్చేసింది… తొలి పాటకు దక్కిన ఆదరణ వస్తుందా?

ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి..!

ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి..!

1 hour ago
మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version