Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mokshagnya: బాలయ్య నట వారసుడు లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా వస్తున్నాడు!

Mokshagnya: బాలయ్య నట వారసుడు లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా వస్తున్నాడు!

  • September 6, 2024 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagnya: బాలయ్య నట వారసుడు లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా వస్తున్నాడు!

నందమూరి మూడోతరం నటవారసుడు మోక్షజ్ఞ (Mokshagnya) తెరంగేట్రం ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులతోపాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎప్పటినుండో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. గత ఏడేళ్లుగా అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తున్నారే తప్ప సినిమా ఎవరితో, ఎప్పడు విడుదల అనే విషయాన్ని ఈరోజు వరకు కన్ఫర్మ్ చేయలేదు. రెండేళ్ల క్రితం బోయపాటి దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అనధికారిక వార్త హల్ చల్ చేసింది, బోయపాటి (Boyapati Srinu) కూడా చూచాయిగా కన్ఫర్మ్ చేశాడు. కట్ చేస్తే.. అది మెటీరియలైజ్ అవ్వలేదు.

Mokshagnya

ఎట్టకేలకు.. ఇవాళ నందమూరి మోక్షజ్ఞ తేజ  (Mokshagnya) 30వ పుట్టినరోజు సందర్భంగా డెబ్యూ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో ఎస్.ఎల్.వి సినిమాస్ మరియు లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

నిన్నమొన్నటివరకు మోక్షజ్ఞ లుక్స్ పై ఉన్న అనుమానాలన్నీ తీరిపోయేలా చేసింది ఫస్ట్ లుక్. స్లిమ్ గా, స్మార్ట్ గా ఉన్న మోక్షజ్ఞ లుక్ నందమూరి అభిమానులను మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచి.. కుర్రాడు కన్ఫర్మ్ గా సక్సెస్ అవుతాడు అనే సంకేతాన్ని ఇచ్చింది.

ఇకపోతే.. ఈ సినిమా ప్రశాంత్ వర్మ మొదలుపెట్టిన “పివిసియు- ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్”లో భాగమని ఎనౌన్స్ చేయడం సినిమాపై అప్పుడే మంచి అంచనాలు నమోదయ్యేలా చేసింది. మైథలాజికల్ రిఫరెన్సులతో, మోడ్రన్ ఫార్మాట్ లో సినిమా ఉంటుందని బృంద అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అనే చర్చ కూడా మొదలైంది. నిన్న “సింబా” అని పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అదే టైటిల్ అయ్యుంటుంది అనుకున్నారు చాలామంది. అయితే.. అది కేవలం సింహం పిల్ల వస్తోంది అని కన్ఫర్మ్ చేయడానికి మాత్రమే వాడిన పదం అని అర్థమవుతోంది. ఇకపోతే.. ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) కథానాయికగా కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి.. మోక్షజ్ఞ లేట్ అయినా లేటెస్ట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు!

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

కర్నూలు జిల్లాలోని ఆ ఊరిలో బాలయ్యకు మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagnya
  • #Prasanth Varma

Also Read

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

18 mins ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 hour ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version