Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna, Sridevi: బాలయ్య – శ్రీదేవి కలయికలో మిస్ అయిన సినిమాలు ఏంటంటే..!

Balakrishna, Sridevi: బాలయ్య – శ్రీదేవి కలయికలో మిస్ అయిన సినిమాలు ఏంటంటే..!

  • December 1, 2022 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Sridevi: బాలయ్య – శ్రీదేవి కలయికలో మిస్ అయిన సినిమాలు ఏంటంటే..!

నందమూరి బాలకృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా ఎందుకు రాలేదు? అనే సందేహం అప్పటి వారికే కాదు.. ఈ తరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది.. ఎందుకంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరంజీవి.. నాగేశ్వర రావు కొడుకు నాగార్జునతో పాటు వెంకటేష్‌తోనూ ఆమె నటించింది. కానీ ఒక్క బాలయ్య బాబుతో మాత్రమే జత కట్టలేదు.. పైగా ఎన్టీఆర్ ‘బడిపంతులు’ చిత్రంతో బాలనటిగా పరిచయం అయిన శ్రీదేవి.. 1970 కాలంలో.. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చి..

ఆయనతో కథానాయికగా సూపర్ డూపర్ ఫిలింస్ చేసి.. బంపర్ జోడీ అనిపించుకుంది.. అటువంటి శ్రీదేవితో బాలయ్య నటించకపోవడానికిగల ఆసక్తికరమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.. 1987లో దర్శకేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌ రావు, బాల‌య్య – శ్రీదేవిల క్రేజీ కాంబోలో ‘సామ్రాట్’ సినిమా చేద్దామనుకున్నారు. తండ్రి ఎన్టీఆర్‌ గారికి ఈ కాంబినేష‌న్ ఎందుకో అస్సలు న‌చ్చ‌లేదు. అలా మొదటిసారి వీరిద్ద‌రు జంట‌గా రావాల్సిన సినిమా మిస్ అయ్యింది. విజయ శాంతిని కథానాయికగా తీసుకున్నారు. ఆ త‌ర్వాత 1989లో స్టార్ డైరెక్ట‌ర్ ఎ. కోదండ రామిరెడ్డి, బాలయ్యతో తీస్తున్న ‘భ‌లేదొంగ’మూవీలో శ్రీదేవిని ఆయనకు జోడీగా అనుకున్నారు.

కోదండ‌రామి రెడ్డి అంటే శ్రీదేవికి కూడా గౌరవమే. అడిగితే ఆయన మాట కాదనదు.. అలానే బాల‌య్య బాబు ప‌క్క‌న న‌టించ‌డానికి కూడా అంగీకరించే సమయంలో.. కొంతమంది నంద‌మూరి అభిమానులు ఈ ప్ర‌య‌త్నానికి అడ్డు తగిలారు. శ్రీదేవి, తండ్రి ఎన్టీఆర్‌తో పాటు కొడుకు బాలయ్య ప‌క్క‌న కూడా న‌టిస్తే బాగోద‌ని ఏకంగా ఎన్టీఆర్‌కే వెళ్లి చెప్ప‌డంతో.. ఆయన మళ్లీ ఈ కాంబోకి నో అన్నారు. ఆ విధంగా ‘భ‌లేదొంగ‌’ లో శ్రీదేవి స్థానంలో విజ‌య‌ శాంతిని తీసుకున్నారు.

శ్రీదేవి మిస్ అయిన రెండు సినిమాల్లోనూ విజయ శాంతినే తీసుకోవడం.. బాలయ్యతో ఆమెది బ్లాక్ బస్టర్ జోడీ కావడం విశేషం.. ఆ త‌ర్వాత ఎప్పుడూ బాల‌య్య – శ్రీదేవి కాంబినేష‌న్ సెట్ చేసేందుకు దర్శక నిర్మాతలెవరూ ప్ర‌య‌త్నం చేయలేదు. ఇంకో వెర్షన్ ఏంటంటే.. ‘తండ్రి పక్కన నటించిన శ్రీదేవి అంటే నాకు తల్లితో సమానం.. నేను ఆమెతో నటించను’ అని బాలయ్యే ఒప్పుకోలేదని కూడా అంటుంటారు.. కానీ, ఎన్టీఆర్ పక్కన చేసిన జయప్రదతో ‘మహారథి’, జయసుధతో ‘పరమవీర చక్ర’, ‘అధినాయకుడు’ చిత్రాల్లో నటించాడు బాలయ్య..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jayasudha
  • #NTR
  • #Sridevi

Also Read

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

related news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

27 mins ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

3 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

19 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

19 hours ago

latest news

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

6 mins ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

2 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

18 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

19 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version