Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna, Anjali: హీరోయిన్ అంజలితో బాలయ్య దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్!

Balakrishna, Anjali: హీరోయిన్ అంజలితో బాలయ్య దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్!

  • May 29, 2024 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Anjali: హీరోయిన్ అంజలితో బాలయ్య దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్!

బాలకృష్ణ (Balakrishna) ప్రవర్తన గురించి ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. బాలయ్యకి కోపం ఎక్కువ. అంతే కాదు సెంటిమెంట్లు కూడా ఎక్కువ. ఇందువల్ల ఒక్కోసారి అతను కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అంతేకాదు చెప్పిన మాట వినకపోయినా అతనికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అతని మాట వినకపోతే తోటి నటీనటులను కూడా క్షమించడు. ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. ఫ్యాన్స్ వట్టినే మీద పడిపోతుంటే.. అతను చెయ్యి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

అలాగే ఓ సినిమా వేడుకలో భాగంగా అందులో హీరోని చెయ్యిపై కొట్టడం, అలాగే అదే ఈవెంట్లో తన ఫోన్ విసిరేయడం, మరోపక్క సెల్ఫీ తీసుకుంటున్న వారి చెయ్యి పై కొట్టడం.. ఇలాంటివి ఎన్నో వీడియోలు బాలయ్యని ట్రోల్ అయ్యేలా చేశాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మరోటి చోటు చేసుకుంది. నిన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి బాలయ్య గెస్ట్ గా వచ్చాడు. ఇందులో భాగంగా స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఫోటోలకి ఫోజులిచ్చే క్రమంలో..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

హీరోయిన్ అంజలిని (Anjali) కొంచెం దూరం జరగమని బాలయ్య చెప్పారు.అప్పుడు అంజలి స్లోగా జరుగుతుంది. దీంతో బాలయ్యకి కోపం వచ్చి ఆమెను పక్కకు నెట్టారు. దీంతో ఒక్కసారిగా అంజలి షాక్ అయ్యింది. పక్కనే ఉన్న హీరోయిన్ నేహాశెట్టి కూడా అంజలి వైపు అయోమయంగా చూసింది. తర్వాత వారు నవ్వుకుని వదిలేశారు. అయితే ఇదే వేడుకలో బాలయ్య.. వాటర్ బాటిల్ లో మద్యం పోసుకుని సేవించినట్టు.. బాలయ్యకి అలాగే ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Balakrishna
  • #Gangs of Godavari -

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 min ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

48 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version