Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna, Sukumar: బాలయ్య చేతిలో పడితేనే సుక్కూ సెట్ అవుతారా?

Balakrishna, Sukumar: బాలయ్య చేతిలో పడితేనే సుక్కూ సెట్ అవుతారా?

  • December 27, 2021 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Sukumar: బాలయ్య చేతిలో పడితేనే సుక్కూ సెట్ అవుతారా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మాస్ సినిమాలలో ఎక్కువగా నటిస్తారనే సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తన సినీ కెరీర్ లో క్లాస్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే అటు మాస్ ప్రేక్షకుల్లో, ఇటు క్లాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడతాయి. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు సుకుమార్, బన్నీ, రష్మిక గెస్టులుగా హాజరయ్యారు. నిన్నటినుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుండగా

ప్రేక్షకుల నుంచి ఈ ఎపిసోడ్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య రష్మిక సుకుమార్ తో కలిసి సామీసామీ సాంగ్ కు స్టెప్పులు వేయడం, తగ్గేదేలే అనే డైలాగ్ చెబుతూ తొడగొట్టడం, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ డైలాగ్ చెప్పడం, డైరెక్టర్ సుకుమార్ ను సుక్కూ అని పిలుస్తా అంటూ బాలయ్య అడగడం నెటిజన్లను ఆకట్టుకుంది. బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో కేవలం మూడు నెలల్లోనే సినిమా చేస్తానని చెప్పడం గమనార్హం.

దర్శకుడు సుకుమార్ సైతం బాలకృష్ణ అవకాశం ఇస్తే తాను డైరెక్షన్ చేస్తానని నవ్వుతూ చెప్పుకొచ్చారు. బన్నీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సైతం బాలకృష్ణ పుష్ప2 షూటింగ్ పూర్తైన తర్వాత తాను, సుకుమార్ మూడు నెలల్లో సినిమా చేయనున్నామని చెప్పారు. దసరాకు ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతామని క్రిస్మస్ కు గుమ్మడికాయ, సంక్రాంతికి రిలీజ్ అని బాలయ్య పేర్కొన్నారు. ఆ కామెంట్ కు బన్నీ స్పందిస్తూ బాలయ్య చేతిలో పడితే కానీ సుకుమార్ సెట్ అవ్వరని సరదాగా చెప్పారు.

సుకుమార్ కు ఉన్న కన్ఫ్యూజన్ కు, నాకున్న క్లారిటీకి మూడు నెలల షెడ్యూల్ చాలని మూడు నెలల్లో వెండితెరపై బొమ్మ దద్దరిల్లాల్సిందే అని బాలయ్య చెప్పారు. మరి బాలయ్య సుకుమార్ కాంబినేషన్ లో నిజంగా సినిమా వస్తుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే. బాలయ్య తర్వాత సినిమాలకు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Sukumar
  • #Nandamuri Balakrishna
  • #Sukumar

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

6 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

7 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version