Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Liger Movie Update: పూరి కోసం బాలయ్య తొలిసారి అలా…!

Liger Movie Update: పూరి కోసం బాలయ్య తొలిసారి అలా…!

  • October 6, 2021 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger Movie Update: పూరి కోసం బాలయ్య తొలిసారి అలా…!

విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’లో మైక్‌ టైసన్‌ నటిస్తున్న విషయం తెలుసు కదా. ఇప్పుడు ఆ న్యూస్‌కి యాడింగ్‌గా ఒక కొత్త వార్త ఒకటి బయటికొచ్చింది. ఇదే గనక జరిగితే… బాలకృష్ణ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే మైక్‌ టైసన్‌, నందమూరి బాలకృష్ణ కలసి రాబోతున్నారట. అవును మీరు విన్నది నిజమే… కానీ ఒకేసారి కనిపించరు. అదెలా సాధ్యం అంటారా… అయితే ఈ వార్త చదివేయండి. ‘లైగర్‌’సినిమాలో కీలక పాత్రలో మైక్‌ టైసన్‌ నటించబోతున్నాడు.

అయితే ఆ పాత్ర ఏంటి అనే విషయంలో స్పష్టమైన సమాచారం లేనప్పటికీ… సినిమా క్లైమాక్స్‌లో వస్తాడని తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ సినిమాలో టైసన్‌ను ఆరాధించే వ్యక్తిగా కనిపిస్తాడట. అతనిని స్ఫూర్తిగా తీసుకొని, రింగ్‌లోకి వస్తాడట. అలా క్లైమాక్స్‌లో జరిగే మ్యాచ్‌కు వచ్చి విజయ్‌కు ట్రోఫీ ఇచ్చి అభినందిస్తారట. మరి ఈ క్రమంలో టైసన్‌ మాట్లాడాలి కదా. ఆఁ. అక్కడే బాలకృష్ణ గొంతు వినిపిస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే బాలయ్య తొలిసారి గళదానం చేసినవాడు అవుతాడు.

అప్పుడెప్పుడో తారకతర్న సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినట్లు గుర్తు. ఇప్పుడు మళ్లీ ‘లైగర్‌’ కోసం ముందుకొస్తున్నాడట. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇటీవల ‘లైగర్‌’ టీమ్‌ బాలయ్యను కలవడానికి కారణం ఇదే అంటున్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Liger
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

25 mins ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

2 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

2 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

6 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 hour ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

3 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

4 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version