Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balayya Babu: సోషల్‌ మీడియా ట్రోలర్స్‌కు బాలయ్య స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Balayya Babu: సోషల్‌ మీడియా ట్రోలర్స్‌కు బాలయ్య స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

  • January 3, 2022 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: సోషల్‌ మీడియా ట్రోలర్స్‌కు బాలయ్య స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

సోషల్‌ మీడియా ట్రోలర్స్‌ అంటే మీ కోపమా? అంటే అవును అనే చెబుతారు. అయితే అప్పుడు మీరు ట్రోలర్‌ అవ్వకుండా ఉండాలి. ట్రోలర్‌ కానివాళ్లకు మాత్రమే ట్రోలింగ్‌ అంటే కోపమొస్తుంది. ఏమంటారు నిజమేనా. టాలీవుడ్‌లో ట్రోలర్‌ – హీరోల మధ్య స్ట్రాంగ్‌ బాండ్‌ ఉన్నవాళ్లలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయనేం చేసినా ట్రోల్‌ చేస్తుంటారు అని ఓ టాక్‌. ఆయన ఫ్యాన్స్‌ కూడా అదే అంటుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా ఇదే మాట అంటున్నారు. అంతేకాదు ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చాడు.

బాలకృష్ణకు ఇటీవల కాలంలో ఫ్యాన్స్, చిరాకు పెట్టించే ప్రేక్షకులతోపాటు నెటిజన్లు, ట్రోలర్స్‌ మీద కూడా బాగా కోపం పెరిగింది. అది ఏ రేంజి కోపమంటే… కనిపిపిస్తే దవడ పగలగొట్టేంత అంట. ‘లెఫ్ట్‌ హ్యాండ్‌ కూడా రెడీ అయ్యింది… అలాంటివాళ్లు కనిపిస్తే దవడ పగలగొట్టేస్తా’ అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు బాలయ్య. ‘ఆహా’లో టెలీకాస్ట్‌ అవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ షోకి ఈ వారం రవితేజ వచ్చాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయాన్ని ఇద్దరూ ప్రస్తావించుకున్నారు.

దాంతోపాటు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ క్లారిటీ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో రవితేజ ‘డ్యాష్ డ్యాష్‌’ అంటూ ఏదో అన్నాడు కూడా. అదంతా అయిపోయింది కదా… అనుకుంటుండగా… షో ఆఖరున మరోసారి క్లాస్‌ పీకే పని పెట్టుకున్నాడు బాలయ్య. ఏదేదో చెబుతూ… ఊరూ, పేరూ లేకుండా ఎక్కడో ఉంటూ సోషల్‌ మీడియాలో ఫేక్‌ విషయాలను వ్యాప్తి చేసేవాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని తేల్చేశాడు. ఇటీవల సర్జరీ జరిగిన లెఫ్ట్‌ హ్యాండ్‌ కూడా రెడీ అయ్యిందని, ట్రోలర్లు ఎదురుపడితే దబిడిదిబిడే అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు బాలయ్య.

ఇదంతా ఓకే కానీ… అసలు బాలయ్యకు ట్రోలర్ల మీద ఇంత కోపం ఎందుకు వచ్చింది. ఇన్నాళ్లుగా ఈ విషయంలో కామ్‌గా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు ఇంత అగ్రెసివ్‌గా వార్నింగ్‌లు ఇవ్వడం వెనుక కారణం ఏమవ్వొచ్చు అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన విషయాల గురించి బాలయ్య ఇలా అన్నారా? లేక వ్యక్తిగత విషయాల గురించి ఇలా మాట్లాడారా అనేది ఆయనకే తెలియాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #NBK107

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

6 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

23 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version