Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Balakrishna: ఇండస్ట్రీలోకి బాలయ్య అల్లుడు!

Balakrishna: ఇండస్ట్రీలోకి బాలయ్య అల్లుడు!

  • December 24, 2022 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఇండస్ట్రీలోకి బాలయ్య అల్లుడు!

గీతం విద్యా సంస్థల అధినేత, నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు మతుకుపల్లి శ్రీ భరత్ సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. గత కొంతకాలంగా బాలయ్య సినిమాలు, షోలకు సంబంధించిన వ్యవహారాలను ఆయన రెండో కుమార్తె తేజస్విని దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య గెటప్ లు, స్టైలింగ్ వంటివి ఆమె చూస్తున్నారు. అలానే తండ్రితో షూటింగ్ కి వెళ్తూ.. సినిమా నిర్మాణ వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆమె నిర్మాతగా సినిమాలు చేయబోతుందని ఇప్పటికే వార్తలొచ్చాయి.

బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో ప్లానింగ్ లో ఉన్న ‘ఆదిత్య 360’ సీక్వెల్ ను సొంత బ్యానర్ పై నిర్మించనున్నారు. దానికి తేజస్విని నిర్మాతగా ఉంటారని వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. బాలయ్యతో బోయపాటి నిర్మించే సినిమాలో ఇరవై శాతం వాటాను తేజస్విని ఆమె భర్త భరత్ లకు ఉండేలా చర్చలు సాగుతున్నాయట. బాలయ్య-బోయపాటి సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అలానే మరికొందరు కూడా ఈ సినిమా నిర్మాణ భాగస్వాములుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో ఇరవై శాతం పెట్టుబడి పెట్టడానికి తేజస్విని, ఆమె భర్త భరత్ ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఈ సినిమాను 2023 జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలయ్య నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. దీని తరువాత అనిల్ రావిపూడి సినిమాను పట్టాలెక్కించనున్నారు.

ఆ తరువాత బోయాపాటి సినిమా ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో చూడాలి!

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Matukumilli Sri Bharat
  • #Nandamuri Balakrishna
  • #Tejaswini

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

15 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

15 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

16 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

1 min ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

9 mins ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

18 mins ago
Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

22 mins ago
Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

47 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version