హలీడే ట్రిప్‌లో హద్దులు దాటిన బాలయ్య బ్యూటీ ఎవరంటే..?

  • March 18, 2023 / 08:23 PM IST

సోషల్ మీడియాలో హీరోయిన్లకుండే క్రేజే వేరు.. లేటెస్ట్ పిక్స్, వీడియోస్ లేదా రీల్స్ వంటివి షేర్ చేశారంటే క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే.. అందుకే ముద్దుగుమ్మల్ని మిలియన్ల కొద్దీ ఫాలో అవుతుంటారు.. ప్రొఫెషన్ కంటే కూడా పర్సనల్ లైఫ్ అప్ డేట్స్, లైఫ్ స్టైల్ వంటి విషయాలు పోస్ట్ చేస్తే తెలుసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు నెటిజన్స్.. తాజాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలతో నెట్టింట సెగలు రేపుతోంది వయ్యారి చంద్రిక రవి..

చంద్రిక రవి గురించి ఆడియన్స్‌‌కి పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. భారత సంతతికి చెందిన చంద్రిక ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పుట్టి పెరిగింది.. కోలీవుడ్‌లో యాక్ట్రెస్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది.. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ మూవీలో సాలిడ్ స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. అప్పటి నుండి వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.. ఇటీవలే ‘వీర సింహా రెడ్డి’ లో ‘మా మనోభావాల్ దెబ్బతిన్నాయే’ పాటలో రచ్చ రంబోలా చేసింది..

తాజాగా అమ్మడు వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.. దానికి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.. టూపీస్ బికినీలో చంద్రికను చూసి గుటకలు మింగుతున్నారు యూత్ పోరగాళ్లు.. హాలీడే ట్రిప్ కోసం ఇండోనేషియా వెళ్లింది.. అక్కడ బలి అనే ఐలాండ్‌లో బీచ్ ఒడ్డున సేద తీరుతున్న కిరాక్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.. పాపను టూపీస్ బికినీలో చూసి కంగుతున్నారు మగజాతి ఆణిముత్యాలు.. కొబ్బరి చెట్టుకు ఆనుకుని..

చేతిలో వైన్ లేదా బీర్ బాటిల్ లాంటిది పట్టుకుని తాగుతూ కనిపించింది.. రిలాక్సేషన్ కోసం చిల్డ్ బీర్ తాగుతూ చిల్ అవుతోంది అనుకుంటున్నారు కానీ అది మందు కాదు.. డ్రింకింగ్ వాటర్.. తాటి చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగిన సామెతలా బాటిల్ చూసి డ్రింక్ అనుకున్నారు.. అది తెలియక నెటిజన్స్ మందు తాగుతున్నావా అంటూ మండిపడుతున్నారు.. కొంతమంది మాత్రం అది మందు కాదురా.. మంచి నీళ్ళేరా అని కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం చంద్రిక రవి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus