Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Veera Simha Reddy: ‘వీరసింహా రెడ్డి’ మరో వారం ఉంటే ఆ రికార్డ్ బాలయ్య సొంతమయ్యేదంటూ నిర్మాతల మీద బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..

Veera Simha Reddy: ‘వీరసింహా రెడ్డి’ మరో వారం ఉంటే ఆ రికార్డ్ బాలయ్య సొంతమయ్యేదంటూ నిర్మాతల మీద బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..

  • February 1, 2023 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Simha Reddy: ‘వీరసింహా రెడ్డి’ మరో వారం ఉంటే ఆ రికార్డ్ బాలయ్య సొంతమయ్యేదంటూ నిర్మాతల మీద బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..

నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’ గా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చాడు.. యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సిస్టర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.. తండ్రీ కొడుకులుగా బాలయ్య ద్విపాత్రాభినయం ఫ్యాన్స్‌కి సాలిడ్ ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది.. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో, అభిమానుల మనసుల్లో ఓ మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు..

శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో జతకట్టగా.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో కనిపించారు. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్‌ తెచ్చుకుని.. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలై.. నటసింహ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టి.. బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ‘వీరసింహా రెడ్డి’ గా తన నటవిశ్వరూపాన్ని చూపించాడు బాలయ్య. ఎప్పటిలానే తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో థియేటర్లలో డైనమెట్స్ పేల్చాడు. వయసు 60 పైబడినా కానీ 30 ఏళ్ల యువకుడిలా స్టెప్స్ వేసి సర్‌ప్రైజ్ చేశాడు.

సినిమా పరిశ్రమ వారు కూడా 2023 సంక్రాంతికి బాలయ్య సినిమతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం, పండుగ వాతావరణం వచ్చాయంటూ సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టులు చేశారు. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్లల్లో కూడా వీక్ డేస్‌లోనూ డీసెంట్ ఫిగర్స్ రాబడుతున్న బాలయ్య సినిమాని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెయిన్ థియేటర్ సంధ్య 35 MMలో ఫిబ్రవరి 2 వరకు అంటే 22 రోజుల పాటు ప్రదర్శించి తీసేస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ మైత్రీ మూవీస్ వారి మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రిలీజ్ అయిన నాలుగో రోజు నుండి కలెక్షన్స్ బయటకి చెప్పలేదు.. సరైన ప్రమోషన్స్ చేయలేదు.. థియేటర్స్ కూడా సరిగా ఇవ్వకపోయినా మౌత్ టాక్ కారణంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరో వారం మెయిన్ థియేటర్ ఉంచితే బాలయ్య పేరిట హ్యాట్రిక్ రికార్డ్ ఉండేది.. క్రాస్ రోడ్స్‌లో ‘నరసింహ నాయుడు’ (2001), ‘అఖండ’ (2021) కోటి రూపాయల గ్రాస్ రాబట్టాయి. ‘వీరసింహా రెడ్డి’ మరి కొద్ది రోజుల్లో కోటి కలెక్ట్ చేసేది.. అలా అయితే క్రాస్ రోడ్స్‌లో కోటి రూపాయ గ్రాస్ పరంగా హ్యాట్రిక్ కొట్టిన రికార్డ్ బాలయ్య బాబుదే అయ్యేది అంటూ అభిమానులు నిర్మాతల మీద ఫైర్ అవుతున్నారు..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Honey Rose
  • #Shruti Haasan
  • #Varalaxmi Sarathkumar

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

11 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

11 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

11 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

12 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

12 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

19 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version