Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా: బండ్ల గణేష్

Chiranjeevi, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా: బండ్ల గణేష్

  • May 23, 2022 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా: బండ్ల గణేష్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్లగణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బండ్లగణేష్ తర్వాత నిర్మాతగా పలు సినిమాలు నిర్మించి ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. స్టేజి మీద మైక్ అందుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతు ఉంటాడు. గత కొంత కాలంగా బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా తన జోరు తగ్గించాడు.

ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఒక పాత్రలో నటించి మెప్పించాడు. తాజాగా బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ అనే సినిమాలో నటించాడు.” ఒత్త సెరప్పు సైజు 7 ” అనే తమిళ సినిమాకు రీమేక్ గా ఈ ‘డేగల బాబ్జీ’ సినిమాని తెరకెక్కించారు. బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ డేగల బాబ్జీ సినిమ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో సినిమా మా ప్రమోషన్లు కూడా జోరుగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న క్యాష్ ప్రోగ్రాంలో ఈ సినిమా యూనిట్ సందడి చేసింది.ఈ షో లో బండ్ల గణేష్, డైరెక్టర్ వెంకట్ చంద్ర, నటుడు సమీర్ కూడా పాల్గొన్నారు. ఈ షోలో బండ్ల గణేష్ సుమ మీద వరుస పంచులు వేసాడు. ఈ క్రమంలో సుమ అందంగా ఉండటానికి తను పంపిన కోడి గుడ్లు అంటూ సెటైర్లు వేశాడు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే మీరు మీ గురించి కోరుకుంటారా? లేక పవన్ కళ్యాణ్ గురించి కోరుకుంటారా! అని బండ్ల గణేష్ ని అడగగా..

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని, తర్వాత నేను కూడా బాగుండాలని కోరుకుంటూ అంటూ బండ్ల గణేష్ సమాధానం చెప్పాడు. ఇక రవాణా సమయంలో మీరు బాగా ఇబ్బంది పడ్డారు కదా అని సుమ అడగగా.. కరోనా 3 వేవ్ లు నన్ను టచ్ చేశాయి. చిరంజీవి గారు చొరవ తీసుకుని నన్ను ఆసుపత్రిలో చేర్పించకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla Ganesh
  • #pawan kalyan

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

38 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

2 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

1 hour ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

2 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

3 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version