Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Bandla Ganesh: పవన్ – రమేష్ వర్మ కాంబినేషన్లో సినిమా.. క్లారిటీ ఇచ్చిన బండ్ల..!

Bandla Ganesh: పవన్ – రమేష్ వర్మ కాంబినేషన్లో సినిమా.. క్లారిటీ ఇచ్చిన బండ్ల..!

  • May 19, 2021 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: పవన్ – రమేష్ వర్మ కాంబినేషన్లో సినిమా.. క్లారిటీ ఇచ్చిన బండ్ల..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ ‘వకీల్ సాబ్’ సినిమాని మొదలుపెట్టిన టైంలోనే మరో మూడు ప్రాజెక్టులను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో ఓ సినిమా, అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అవి పూర్తయిన తర్వాత ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా అలాగే బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే కొద్ది రోజులుగా బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ చేయబోయే సినిమాని ‘ఖిలాడి’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ విషయంపై తాజాగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ గారు నాతో సినిమా చేయడానికి ఓకే చెప్పిన మాట వాస్తవం.కానీ రమేష్ వర్మ డైరెక్షన్లో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి సినిమా చేస్తాను అని మాట ఇస్తే ఆయనే పిలిచి మరీ గుర్తు చేస్తారు.

అప్పటి వరకు మనం ధీమాగా కూర్చోవచ్చు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే..! నేను కథల కోసం, దర్శకుల కోసం టెన్షన్ పడటం లేదు. మా బాస్ తో సినిమా చేయాలని ఆసక్తి మాత్రం ఎక్కువగానే ఉంది” అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ చిత్రాలు వచ్చాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #pawan
  • #pawan kalyan
  • #Ramesh Varma

Also Read

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

trending news

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

2 hours ago
Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

15 hours ago
Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

19 hours ago
Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

18 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

20 hours ago
Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట పెళ్లి భాజాలు.. అమ్మాయి ఎవరంటే..?

Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట పెళ్లి భాజాలు.. అమ్మాయి ఎవరంటే..?

21 hours ago
Anasuya : మిమ్మల్ని చూస్తే జాలి వేస్తోంది : అనసూయ భరద్వాజ్

22 hours ago
Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version