Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Bandla Ganesh, Pawan Kalyan: పవన్ పై బండ్లన్న అద్భుత కవిత!

Bandla Ganesh, Pawan Kalyan: పవన్ పై బండ్లన్న అద్భుత కవిత!

  • July 10, 2021 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh, Pawan Kalyan: పవన్ పై బండ్లన్న అద్భుత కవిత!

సాధారణంగా స్టార్ హీరోలను అభిమానులు అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం ఫేవరెట్ హీరోలపై ఊహించని స్థాయిలో అభిమానాన్ని ప్రదర్శించి ఇతరులను సైతం అవాక్కయ్యేలా చేస్తారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో, ఆడియో ఫంక్షన్లలో బండ్ల గణేష్ పవన్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఈశ్వరా పరమేశ్వరా పవనేశ్వరా అంటూ పవన్ గురించి బండ్ల గణేష్ స్టేజ్ పై చెప్పిన మాటలను పవన్ ఫ్యాన్స్ అంత తేలికగా మరిచిపోలేరు.

అతి త్వరలో బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది. అయితే తాజాగా బండ్ల గణేష్ పవన్ పై అద్భుతమైన కవిత రాశారు. నా ఊపిరి పవన్ కు దాసోహం అంటూ బండ్ల గణేష్ రాసిన కవిత నెటిజన్లను, పవన్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పవన్ తన ట్విట్టర్ ద్వారా కవితను షేర్ చేశారు.

“నా మాట నా బాట నీ కాడకే కదా దేవరా.. నా ఊపిరి నీకు దాసోహం.. నా తనువు నీకు దేవళం.. నా దేవరా..” అని బండ్ల గణేష్ కవిత రాశారు. పవన్ కళ్యాణ్ తో పలు సందర్భాల్లో దిగిన ఫోటోలను బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. బండ్ల గణేష్ రాసిన కవిత పవన్ ఫ్యాన్స్ థీమ్ గా మారిపోగా బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. పవన్ పై అభిమానాన్ని చాటుకునే క్రమంలో బండ్ల గణేష్ కవిగా మారిపోయారు.

నా మాట
నా బాట
నీ కాడకే కదా నా దేవరా..
నా ఊపిరి నీకు దాసోహం..
నా తనువు నీకు దేవళం .. నా దేవరా 🙏 ⁦@PawanKalyan⁩ pic.twitter.com/w6JMdm2BwJ

— BANDLA GANESH. (@ganeshbandla) July 10, 2021

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla
  • #Bandla Ganesh
  • #Ganesh
  • #pawan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

3 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version