Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బండ్ల గణేశ్ సంచలనాత్మక స్టేట్మెంట్స్!!!

బండ్ల గణేశ్ సంచలనాత్మక స్టేట్మెంట్స్!!!

  • January 27, 2017 / 05:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బండ్ల గణేశ్ సంచలనాత్మక స్టేట్మెంట్స్!!!

ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి దాదాపుగా బడా నిర్మాతగా మారిపోయాడు…మన బండ్ల గణేశ్…అయితే ఆయన వెనుక, ఆయన నిర్మాతగా మారడం వెనుక ఉన్న వ్యక్తి గురించి అందరికీ బహిరంగంగా తెలిసిందే…అదే క్రమంలో ఒకానొక ఇంటెర్వ్యులో చాలా రోజులు తరువాత గణేశ్ ఓపెన్ గా మాట్లాడేసాడు…అసలు గణేశ్ ఏం చెప్పాడు…ఎందుకలా మాట్లాడాడో ఆయన మాటల్లోనే విందాం….రవితేజాను…తాను మోసం చేశాను అని చెబుతూ…ఓ పొలం అమ్మాను.. ప్రేమగా కొనుక్కున్నాడు ఆ పొలాన్ని’ అని చెప్పాడు..అదే క్రమంలో సినిమా ఫంక్షన్లలో అదే పనిగా పొగడడం ఎందుకు అంటే….తప్పేం లేదు.. పొద్దున్న దేవుళ్లను పొగుడుతాం.. దేవుళ్లాంటి హీరోలను పొగిడితే తప్పేంటి’ అంటూ నిలదీశాడు. ఇక నయీంతో చెప్పి డబ్బులు వసూలు చేసుకున్నాడట అని అడగగానే…..’బండ్ల గణేష్ రెండో యాంగిల్ ఏంటో మీకెవరికీ తెలియదు.. మన మీద ఈగ వాలదంతే.

ట్రంప్ తో ఫోటో దిగి ఓ వారంలో తెచ్చిమ్మంటారా.. నా స్థాయి నా స్టామినా అది’ అని చెప్పాడు..మరి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత పిచ్చి అని అంటే….’ఎంతోమంది మగాళ్లుంటే మన నాన్న అంటేనే మనకెందుకు అంత అభిమానం’ అంటూ ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యంకరం. పవన్ కు వ్యక్తిగతంగా చాలా హెల్ప్ చేశారట….ఆయన పనులు కొన్ని పూర్తి చేయించారట అని అడగగానే….’ఆయనకు ఎవడూ చేయడు.. ఆయనకు దేవుడు కూడా చేయడు. .ఆయనకు ఆయనే సాల్వ్ చేసుకోలగడు.. ఆయన గురించి అసలు మీరేం అనుకుంటున్నారు.. ఆయనకు సంస్కారం ఎక్కువ.. రేర్ పీస్.. గాడ్ మేక్ ఏ రేర్ పీస్…అంటూ తన మనసులోని అసలు అభిప్రాయాన్ని చూపించాడు….మొత్తంగా తాను ఎన్నో కష్టాలు పడ్డాను అని చెబుతూనే….ఎన్నో వ్యక్తిగత విషయాలను ఇలా ఓపెన్ గా చెప్పేసాడు బండ్ల.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #NTR
  • #pawan kalyan
  • #producer bandla ganesh

Also Read

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

13 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

15 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

18 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

19 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

18 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

19 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

20 hours ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version