Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Bandla Ganesh: పెద్ద చర్చకు దారి తీసిన బండ్ల గణేష్ ట్వీట్..!

Bandla Ganesh: పెద్ద చర్చకు దారి తీసిన బండ్ల గణేష్ ట్వీట్..!

  • May 31, 2021 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: పెద్ద చర్చకు దారి తీసిన బండ్ల గణేష్ ట్వీట్..!

కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్.. కొన్నేళ్ళ తర్వాత నిర్మాతగా మారారు.ఒక్కో సినిమాలో కేవలం రెండు, మూడు నిమిషాల నిడివిగల పాత్రలు చేసే బండ్ల గణేష్.. ఓ సినిమాని నిర్మించే స్థాయికి ఎలా ఎదిగాడు? అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఏదైనా సాధ్యమే.. ఇక్కడ ఎప్పుడు ఎవరి టైం నడుస్తుంది అన్న విషయాన్ని చెప్పలేము కాబట్టి.. తర్వాత ఆ విషయాన్ని అంతా లైట్ తీసుకున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..మెగా ఫ్యామిలీ అంటే బండ్ల గణేష్ కు విపరీతమైన అభిమానమో లేక ఆ ఫ్యామిలీకి క్రేజ్ ఎక్కువ కాబట్టి..

దానిని క్యాష్ చేసుకోవాలని ఆరాటమో తెలీదు కానీ ఛాన్స్ దొరికిన ప్రతీసారి బిస్కట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తూ ఉంటాడు బండ్లన్న. ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకల్లో పవన్ ఫ్యాన్స్ ఇది ఎక్స్పీరియన్స్ చేశారు. ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో వేడుకలో అంతకు మించి అన్నట్టు బిస్కట్లు వేసాడు బండ్ల గణేష్. ఏకంగా మెగాస్టార్ 150వ చిత్రాన్ని చేసే ఛాన్స్ కొట్టేయాలని చాలా ట్రై చేసాడు.. కానీ చిరు మాత్రం ‘150 కాదు తర్వాత చూద్దాం’ అని చెప్పి అతని గాలి తీసేశారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈరోజు పవన్ కళ్యాణ్ మరియు అతని కొడుకు అకీరా నందన్ ల ఫోటో తెగ వైరల్ అవుతుంది.

దీనిని తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. ‘నా దేవుడుతో నా హీరో’ అంటూ కామెంట్ పెట్టాడు. అంటే అకీరా నందన్ ను .. తనే హీరోగా లాంచ్ చేయాలని ఆశపడుతున్నట్లు దీని సారాంశం. అయితే పవన్ మనసులో ఏముందో..? చాలా రోజుల క్రితం ‘నా బాస్ నాకు ఛాన్స్ ఇచ్చాడు’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు బండ్ల. ఆ ఛాన్స్ ఇదేనా అనే కామెంట్లు కూడా మొదలయ్యాయి.

నా దేవుడు తో నా హీరో ⁦@PawanKalyan⁩ pic.twitter.com/AblSazzyJQ

— BANDLA GANESH. (@ganeshbandla) May 31, 2021

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Bandla Ganesh
  • #pawan kalyan

Also Read

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

trending news

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

5 mins ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

35 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

13 hours ago

latest news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

13 mins ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

1 hour ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

5 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version