Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Bandla Ganesh, Pawan Kalyan: పవన్ పై బండ్లన్న ట్వీట్ మామూలుగా లేదుగా!

Bandla Ganesh, Pawan Kalyan: పవన్ పై బండ్లన్న ట్వీట్ మామూలుగా లేదుగా!

  • September 2, 2021 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh, Pawan Kalyan: పవన్ పై బండ్లన్న ట్వీట్ మామూలుగా లేదుగా!

పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో పాటు పవన్ పై అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో అభిమానాన్ని చాటుకుంటూ బండ్ల గణేష్ పవన్ ఫ్యాన్స్ కు ఇష్టమైన వ్యక్తిగా మారారు. పవన్ కళ్యాణ్ ను దైవంలా భావించే బండ్ల గణేష్ పవన్ పుట్టినరోజు సందర్భంగా తన ట్వీట్ లో పవన్ ను మనిషి రూపంలో ఉన్న దేవుడని సంబోధించారు. ఐక్యత, నిజాయితీ, బాధ్యత, పవిత్రత, నైతికత, సమగ్రత, గౌరవం, స్వచ్ఛత ఇలా అన్ని లక్షణాలు మనిషిలో ఉన్న దేవుడు పవన్ అని బండ్ల గణేష్ తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

బండ్ల గణేష్ ట్వీట్ ను పవన్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ట్వీట్ కు 19,000కు పైగా లైక్స్ రాగా 7,400 రీట్వీట్లు వచ్చాయి. కొంతమంది పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ఆలస్యంగా ట్వీట్ చేశారని కామెంట్ చేయగా గుడిలో ఉన్నా సోదరా అని బండ్ల గణేష్ సమాధానం ఇచ్చారు. పవన్ పుట్టినరోజు కావడంతో బండ్ల గణేష్ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించడంతో ఆలస్యంగా ట్వీట్ చేశారని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరి కొందరు పవన్ అభిమానులు పవన్ బండ్ల గణేష్ కాంబో మూవీకి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గబ్బర్ సింగ్ సినిమా ప్రదర్శితమవుతోంది.

THE MAN OF DEVERA . UNITY ,SINCERITY ,RESPONSIBILITY ,REALITY ,QUALITY ,PURITY ,PUNCTUALITY ,INTEGRITY ,HUMILITY ,HOSPITALITY ,DIGNITY ,CHARITY ,ACCOUNTABILITY, MAN OF MY GOD 🙏 ⁦@PawanKalyan⁩ HAPPY BIRTHDAY MY GOD 💐🐅🎂❤️ pic.twitter.com/3yaRo0JdR2

— BANDLA GANESH. (@ganeshbandla) September 2, 2021

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla
  • #Bandla Ganesh
  • #Ganesh
  • #pawan

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

17 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

17 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

18 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

20 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

20 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

18 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

19 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

20 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version