Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Bandla Ganesh, Pawan Kalyan: ఇకపై పవన్ ను అలానే పిలుస్తాడట!

Bandla Ganesh, Pawan Kalyan: ఇకపై పవన్ ను అలానే పిలుస్తాడట!

  • June 28, 2021 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh, Pawan Kalyan: ఇకపై పవన్ ను అలానే పిలుస్తాడట!

ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ తన స్పీచ్ లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ను అంత ఈజీగా మర్చిపోలేం. ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తూ స్టేజ్ పై రెచ్చిపోయాడు బండ్ల గణేష్. పవన్ స్పీచ్ కంటే యూట్యూబ్ లో బండ్ల గణేష్ స్పీచ్ తెగ వైరల్ అయింది. దీంతో అభిమానులంతా రైటర్ గా ట్రై చేయండి అంటూ బండ్లకు సలహాలు ఇస్తున్నారు.

రీసెంట్ గా ‘మా’ ఎలెక్షన్స్ కి సంబంధించిన ప్రెస్ మీట్ లో కూడా బండ్ల గణేష్ తన స్పీచ్ తో అదరగొట్టాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరఫున ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా అదే రేంజ్ లో సమాధానాలు ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ ను దేవుడిలా ఆరాధిస్తాడనే సంగతి తెలిసిందే.

తను పవన్ కి భక్తుడినంటూ ప్రకటించుకున్నాడు బండ్ల. అయితే తాజాగా పవన్ ను పిలిచే పిలుపు మార్చుకున్నాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ కు కొత్త పేరు పెట్టుకున్నాడు. ”నా దేవరతో నేను.. భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని దేవర అని పిలుస్తాను” అంటూ పవన్ తో ఉన్న ఓ ఫోటోను జత చేసి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

నా దేవర తో నేను భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని దేవర అని పిలుస్తాను ⁦@PawanKalyan⁩ 🙏🙏 pic.twitter.com/YAn6UoIiHT

— BANDLA GANESH. (@ganeshbandla) June 27, 2021

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla
  • #Bandla Ganesh
  • #Ganesh
  • #pawan

Also Read

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

related news

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ ఫీవర్‌ అయిపోయింది..  ‘ఉస్తాద్‌’ ఊపు ఎప్పుడు? హరీశ్‌ ప్లానేంటి?

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

trending news

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

Idli Kottu Collections: ఇక అన్ని విధాలుగా బ్రేక్ ఈవెన్ కష్టమే!

1 hour ago
Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

14 hours ago
OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

15 hours ago
‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

18 hours ago
Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

19 hours ago

latest news

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

17 hours ago
చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

19 hours ago
Darshan: దర్శన్‌  బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

20 hours ago
‘తెలుసు కదా’ వెనుక మరో కుర్ర హీరో.. ఆయన మాటలతోనే సిద్ధుకి..

‘తెలుసు కదా’ వెనుక మరో కుర్ర హీరో.. ఆయన మాటలతోనే సిద్ధుకి..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version