Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bandla Ganesh, Pawan Kalyan : ఆ వార్తల్లో నిజం లేదంటున్న బండ్ల గణేష్!

Bandla Ganesh, Pawan Kalyan : ఆ వార్తల్లో నిజం లేదంటున్న బండ్ల గణేష్!

  • December 5, 2022 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh, Pawan Kalyan : ఆ వార్తల్లో నిజం లేదంటున్న బండ్ల గణేష్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగా ప్రజల్లోనే కాకుండా.. సెలబ్రిటీల్లో కూడా పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో బండ్ల గణేష్ పేరు ముందు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ని దేవుడిలా ఆరాధిస్తుంటారు బండ్ల గణేష్. ఆయనతో ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలను నిర్మించారు బండ్ల గణేష్. ఆ తరువాత మళ్లీ అవకాశం రాలేదు. మధ్యలో వేరే హీరోలతో కొన్ని భారీ సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్..

కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన చేతిలో నిర్మాతగా ఎలాంటి ప్రాజెక్ట్ లేదు. అయితే ఈ మధ్య మళ్లీ సినిమాల్లోకి రావడానికి, ప్రొడక్షన్ చేయడానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనతో సినిమా చేస్తానని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ గురించి ఊసే లేదు. పవన్ కోసం ఎదురుచూసి చూసి విసిగిపోయిన బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశారు. ‘వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం. దాంతో పాటు ప్రసాదం కూడా తిందాం.

లేకపోతే టైం వేస్ట్. no time to live. life is most important for our family’ అంటూ రాసుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ కావాలనే ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన మరో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను ద్వేషించే ప్రసక్తే లేదని.. ఆయన పట్ల ప్రేమ, గౌరవం ఎప్పటికీ తగ్గవని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే..

Pawan Kalyan says ok to Bandla Ganesh1

ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలానే చేతిలో మరో రెండు, మూడు సినిమాలున్నాయి. వాటితో పాటు రీసెంట్ గా సుజీత్ దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నారు.

వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం , దాంతోపాటు ప్రసాదం కూడా తిందాం , లేకపోతే టైం వేస్ట్. no time to live life is most important for our family ❤️

— BANDLA GANESH. (@ganeshbandla) December 4, 2022

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla Ganesh
  • #pawan
  • #pawan kalyan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

4 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

5 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version